lifestyle

ఈ 4 సూత్రాల‌ను పాటిస్తే చాలు.. మీరు లైఫ్‌లో చాలా హ్యాపీగా ఉంటారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మంది తమ జీవితాలను సంతోషాన్ని వెతకడం కోసమే డెడికేట్ చేస్తారు&period; అప్పుడప్పుడు&comma; కొందరు వ్యక్తుల ద్వారా జీవితం పరమార్థం అర్థమై కానట్టు అనిపిస్తూ ఉంటుంది&period; మీనింగ్ ఫుల్ గా జీవితాన్ని లీడ్ చేయాలంటే హ్యాపీగా ఉండటం మాత్రమే కాదు అంతకు మించి అనంటున్నారు నిపుణులు&period; ఎన్నో రీసెర్చ్ లు అలాగే స్టడీస్ తరువాత లైఫ్ ను మీనింగ్ ఫుల్ గా ఎలా లీడ్ చేయాలో చెబుతున్నారు వారు&period; మొదటి పిల్లర్ బిలాంగింగ్&period; రిలేషన్షిప్ కి సంబంధించిన పిల్లర్ ఇది&period; ఏ విషయంలో మీకు ఇతరులు వాల్యూ ఇస్తారు&comma; అలాగే మీరు ఏ విషయంలో ఇతరులకు వాల్యూ ఇస్తారు&comma; అన్న దానిపై ఈ పిల్లర్ ఆధారపడి ఉంది&period; చాలా సందర్భాల్లో చిన్న చిన్న విషయాల వల్ల ఇతరులను రిజెక్ట్ చేస్తాం&period; అలా చేయడం వల్ల మన వాల్యూ తగ్గిపోతుంది అన్న విషయాన్ని నిజానికి గుర్తించకుండానే ఇలా ప్రవర్తిస్తాం&period; చాలా మందికి బిలాంగింగ్ అనే పిల్లర్ నేర్చుకునేందుకు ముఖ్యమైన సోర్స్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రెండవ పిల్లర్ పర్పస్&period; పర్పస్ అనేది మీకు కావాల్సిన దానికంటే మీరు ఇవ్వవలసిన దానిపై ఫోకస్ పెట్టాల్సిన పిల్లర్&period; పర్పస్ అనేది మీ జీవితానికి ఒక అర్థాన్ని తెచ్చిపెడుతుంది&period; ఎందుకు అనే ప్రశ్న మనల్ని ముందుకు తీసుకువెళుతుంది&period; మూడవ పిల్లర్ అనేది మిమ్మల్ని మీరు అధిగమించే దశ అనంటున్నారు నిపుణులు&period; అంటే&comma; జీవితానికి అర్థం రావాలంటే మిమ్మల్ని మీరు అధిగమించడం నేర్చుకోవాలి&period; ట్రాన్సెండెంట్ స్టేట్ అని దీన్నంటున్నారు&period; రోజువారీ హడావిడి జీవితంలో మిమ్మల్ని మీరు కోల్పోతున్నారు&period; మిమ్మల్ని మీరు మరచిపోతున్నారు&period; మీతో మీరు కనెక్ట్ అవడమే రియాలిటీ అంటున్నారు నిపుణులు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-87219 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;life&period;jpg" alt&equals;"follow these 4 rules for happy life " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నాలుగవ పిల్లర్ అందరినీ ఆశ్చర్యపరచవచ్చు&period; నాలుగవ పిల్లర్ పేరు స్టోరీ టెల్లింగ్&period; మీ గురించి మీరు చెప్పుకునే స్టోరీనే స్టోరీ టెల్లింగ్&period; మీరు మీరుగా మారడానికి దారితీసిన విషయాల్ని మీకు వివరించేందుకు ఈ పిల్లర్ హెల్ప్ చేస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts