ఆధ్యాత్మికం

Silver Anklets : మ‌హిళ‌లు పాదాల‌కు బంగారు ప‌ట్టీల‌ను అస్స‌లు ధ‌రించ‌రాదు.. ఎందుకో తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">Silver Anklets &colon; à°®‌హిళ‌లు కాళ్ల‌కు à°ª‌ట్టీల‌ను à°§‌రించ‌డం ఎప్ప‌టి నుంచో వస్తున్న ఆచారం&period; చాలా మంది వెండి పట్టీల‌ను ధరిస్తుంటారు&period; అయితే ఈ à°®‌ధ్య కాలంలో పట్టీల్లోనూ అనేక వెరైటీలు à°²‌భిస్తున్నాయి&period; కానీ కొంద‌రు వెండి à°ª‌ట్టీల‌కు à°¬‌దులుగా బంగారు à°ª‌ట్టీల‌ను à°§‌రిస్తున్నారు&period; అయితే శాస్త్రాలు చెబుతున్న ప్ర‌కారం à°®‌హిళ‌లు కాళ్ల‌కు ఎల్ల‌ప్పుడూ వెండి à°ª‌ట్టీల‌నే ధరించాలి&period; బంగారు పట్టీల‌ను అస‌లు ధరించ‌కూడ‌దు&period; దీని వెనుక ఉన్న కార‌ణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పురాణాల ప్ర‌కారం బంగారం అంటే సాక్షాత్తూ à°²‌క్ష్మీదేవితో à°¸‌మానం&period; అందుక‌నే బంగారాన్ని మొక్కుతుంటారు&period; ఇక à°²‌క్ష్మీదేవికి à°ª‌సుపు రంగు అంటే చాలా ఇష్టం&period; ఈ క్ర‌మంలో బంగారం కూడా à°ª‌సుపు రంగులో ఉంటుంది క‌నుక‌&period;&period; ఆ రంగులో వస్తువులు ఏవైనా à°¸‌రే&period;&period; ఆఖ‌రికి à°ª‌ట్టీలు అయినా à°¸‌రే&period;&period; పాదాల‌కు à°§‌రించ‌కూడ‌దు&period; బంగారం అంటే à°²‌క్ష్మీదేవి క‌నుక&period;&period; అది à°ª‌సుపు రంగులో ఉంటుంది కనుక‌&period;&period; దాంతో à°¤‌యారు చేసిన à°ª‌ట్టీల‌ను అస‌లు ధరించ‌కూడ‌దు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-58721 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;silver-anklets&period;jpg" alt&equals;"women should not wear gold anklets " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఆయుర్వేద ప్ర‌కారం&period;&period; వెండి à°®‌à°¨ à°¶‌రీరానికి చ‌లువ చేస్తుంది&period; వెండి à°µ‌స్తువులు à°§‌రిస్తే à°¶‌రీరంలో ఉన్న వేడి మొత్తం à°¬‌à°¯‌ట‌కు పోతుంది&period; క‌నుక పాదాల‌కు ఎప్పుడూ వెండితో à°¤‌యారు చేసిన ఆభ‌à°°‌ణాల‌నే à°§‌రించాలి&period; అంటే వెండి à°ª‌ట్టీల‌నే à°§‌రించాలి&period; వెండి à°µ‌ల్ల దుష్ట‌à°¶‌క్తుల బాధ కూడా ఉండ‌దు&period; ఒంట్లో ఉండే నెగెటివ్ ఎన‌ర్జీ కూడా పోతుంది&period; క‌నుక à°®‌హిళ‌లు పాదాల‌కు వెండి à°ª‌ట్టీల‌నే à°§‌రించాలి&period; బంగారు పట్టీల‌ను à°§‌రించ‌కూడ‌దు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts