vastu

House Main Door : ఇంటి ద్వారం ద‌గ్గ‌ర ఇలా చేస్తే.. ఇంట్లోకి డ‌బ్బు వ‌ద్ద‌న్నా వ‌స్తుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">House Main Door &colon; ధనం మూలం ఇదం జగత్ అన్నారు పెద్దలు&period; ప్రస్తుత కాలంలో ధనము లేనిదే మానవ సంబంధాల‌కు కూడా విలువ లేకుండా పోతోంది&period; అలాంటి సంపదలకు అధిపతి లక్ష్మీదేవి&period; ఆమె కటాక్షం ఉన్నప్పుడే ఇంట్లో సిరి సంపదలు కొలువై ఉంటాయి&period; అలాంటి లక్ష్మీదేవి కటాక్షం మనకి కలగాలంటే ఇంటి ద్వారం దగ్గర కొన్ని నియమాల‌ను పాటించాల్సిన అవసరం ఎంతో ఉంటుంది&period; లక్ష్మీ కటాక్షం కోసం మనం చేయవలసిన పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీరు ఎంత కష్టపడినా చివరకు ఇంట్లో ప్రశాంతంగా రెస్ట్ తీసుకుందాం అనుకుంటారు&period; కానీ వర్క్ టెన్షన్స్&comma; ఆర్థిక ఇబ్బందులు&comma; మానసిక రుగ్మతలతో సరైన నిద్ర లేకుండా అశాంతికి లోనవుతారు&period; ఇలా అశాంతికి లోనవటం అనేది అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది&period; దీనికి కారణంగా ఇంట్లో లక్ష్మీదేవికి బదులు జ్యేష్టాదేవి కొలువై ఉండడం&period; మరి జ్యేష్టాదేవిని ఇంటి నుంచి బయటకు పంపి లక్ష్మీదేవిని ఇంట్లోకి ఎలా ఆహ్వానించాలి అంటే మనం చెప్పుకునే ఈ పద్ధతి మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-58725 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;house-main-door-3&period;jpg" alt&equals;"do like this at house main door to attract wealth into home " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మనం మొదటిగా ఇంటి గుమ్మాన్ని లక్ష్మీదేవిగా భావిస్తాం&period; లక్ష్మీ దేవిగా భావించి ఇంటి గుమ్మానికి మంగళవారం&comma; శుక్రవారం పసుపు రాయడం వలన నెగెటివ్ ఎన‌ర్జీ అనేది బయటకు వెళ్లి లక్ష్మీదేవి ఇంటికి ఆహ్వానించబడుతుంది&period; అదేవిధంగా ఇంటి సింహ ద్వారం ఎదురుగా ఎటువంటి చెడు దృష్టి లోనికి రాకుండా బూడిద గుమ్మడి కాయను కట్టాలి&period; ఇలా కట్టడం వల్ల చెడు దృష్టి అనేది మన ఇంటిలో ప్రవేశించకుండా ఇంటిలో వారికి మానసిక ప్రశాంతతను&comma; ఆరోగ్యం కలుగజేస్తుంది&period; ఎప్పుడైతే ఇంట్లోని వారు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారో లక్ష్మీ కృప ఎల్లవేళలా కలుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుమ్మడికాయలో జీవశక్తి ఉండడంవల్ల నెగెటివ్ ఎనర్జీ ఇంట్లో రాకుండా కాపాడుతుంది&period; ఎప్పుడైతే మనం కట్టిన గుమ్మడికాయ పదిహేను రోజుల లోపు కుళ్ళి పోతుందో దాన్నిబట్టి నరదృష్టి ఎంత ఉన్నదనే విషయం అర్థమవుతుంది&period; ఈ కుళ్ళిపోయిన‌ గుమ్మడికాయ స్థానంలో మరొక‌ గుమ్మడికాయను ప్రతిష్టించాలి&period; అదేవిధంగా కలబంద కూడా ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీని రాకుండా అడ్డుకుంటుంది&period; ఎప్పుడైతే ఇంట్లోని వారు మానసికంగా ప్రశాంతంగా ఉంటారో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి నిత్యం కొలువై ఉండి సిరిసంపదలను కలగజేస్తుంది&period; క‌నుక ఈ విధ‌మైన సూచ‌à°¨‌à°²‌ను పాటించ‌డం à°µ‌ల్ల ఇంట్లో ఎల్ల‌ప్పుడూ అంద‌రూ సుఖ సంతోషాల‌తో ఉంటారు&period; ఆర్థిక à°¸‌మస్య‌లు ఉండ‌వు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts