ఆధ్యాత్మికం

శ్రీ రామ నవమి రోజు తప్పకుండా చేయాల్సిన పని ఇదే!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతి ఏటా చైత్ర మాసంలో ఉగాది పండుగ తర్వాత వచ్చే పండుగే శ్రీరామనవమి&period; చైత్రమాసం శుక్ల పక్షమి నాడు సచ్చిదానంద స్వరూపుడైన శ్రీరామచంద్రుడు భూమిపై అవతరించాడు&period; త్రేతాయుగంలో ఉన్న రాక్షసులను సంహరించడానికి కోసమే శ్రీరామచంద్రుడు భూమిపై అవతరించాడు&period; ఇటువంటి మహత్తరమైన రోజు కొన్ని నియమాలు పాటించడం వల్ల శుభ పరిణామాలు కలుగుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శ్రీరాముడు జన్మించిన శుక్ల పక్షం ఈ రోజున భక్తులు ఉపవాసంతో స్వామి వారి పూజలు చేసి ఆ రాత్రికి శ్రీ రాముని షోడశో పచారములచే ఆరాధించి పురాణాలను చదువుతూ జాగరణ చేయాలి&period; అదేవిధంగా మరుసటి రోజు ఉదయం రాములు వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి&comma; పాయసం&comma; పప్పన్నం&comma; పానకం &comma;పెసరపప్పును నైవేద్యంగా సమర్పించాలి&period; పలువురు బంధువులను పిలిచి వారికి ఈ నైవేద్యాన్ని ప్రసాదంగా పెట్టాలి&period; వీటితోపాటు బంగారం&comma; నువ్వులను స్వామివారి చెంత సమర్పించి శ్రీరామనవమి వ్రతం ఆచరించాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-64387 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;lord-rama&period;jpg" alt&equals;"you must do these works on sri rama navami " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ విధంగా శ్రీ రామ నవమి రోజు వ్రతం ఆచరించడం వల్ల జన్మాంతరముల పాపములన్ని నశించును&period; ఇంకా సర్వోత్తమ మైన విష్ణు పదము లభించును&period; అదేవిధంగా శ్రీ రామ నవమి రోజు &OpenCurlyQuote;శ్రీరామరామారామ’ అనే మంత్రాన్ని ఉచ్చరించాలి&period; శ్రీ రామ నవమి రోజు ఎటువంటి పనులు చేసినా చేయకపోయినా రామనామాన్ని స్మరించినచో సర్వపాపాలు తొలగిపోతాయని అగస్త్య మహర్షి వివరించినట్లు పురాణాలు చెబుతున్నాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts