వినోదం

Gangotri Movie : గంగోత్రి సినిమా బ‌న్నీ క‌న్నా ముందు ఆ మెగా హీరో ద‌గ్గ‌ర‌కు వెళ్లింది.. అత‌ను ఎవ‌రో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Gangotri Movie &colon; టాలీవుడ్ స్టైలిష్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన విష‌యం తెలిసిందే&period; ఆయ‌à°¨‌కు పుష్ప సినిమాతో ఏ రేంజ్‌లో క్రేజ్ à°µ‌చ్చిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌à°¨‌క్క‌ర్లేదు&period; à°¬‌న్నీకి బాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది&period; బన్నీ ఇప్పుడు ఇంత స్టార్ అయ్యాడు అంటే అందుకు ఇన్‌స్పిరేషన్ మెగాస్టార్ చిరంజీవి అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు&period; అయితే అల్లు అర్జున్ లో నటుడిని ప్రోత్సహించింది చిరంజీవి అని అంద‌రికి తెలిసిందే&period; గంగోత్రి సినిమాతో బన్నీ కెరీర్ ప్రారంభించగా&comma; ఈ సినిమా ఆఫర్ బన్నీకి ఎలా వచ్చింది అనే వివరాలను నాగబాబు గ‌తంలో వెల్లడించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మెగా పవర్ స్టార్ గా ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో తెగ సంద‌à°¡à°¿ చేస్తున్న‌ రామ్ చరణ్ హీరోగా ఇంట్రడ్యూస్ కావాల్సిన సినిమా గంగోత్రి&period; కానీ అప్పుడే చరణ్ కి మెచ్యూరిటీ రాలేదని&period;&period; ఇంకా ట్రైనింగ్ కావాలని చెబుతూ&period;&period; ఆ ప్రాజెక్టును బన్నీ చేయాలని కోరారట చిరంజీవి&period; అలా బన్నీ గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు&period; తొలి సినిమాతోనే హిట్ అందుకున్నాడు&period; ఈ విషయాలను ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మెగా బ్రదర్ నాగబాబు చెప్పుకొచ్చారు&period; మా కుటుంబం నుంచి ఇంతమంది హీరోలు వస్తారని&period;&period; హీరోలు అవుతారని మేము ఎప్పుడు అనుకోలేదు&period; ఇండస్ట్రీలో ఎలా అయితే అన్నయ్యను చూసి ఇన్ స్పైర్ అయ్యి హీరోలు అయ్యారో&period;&period; అలాగే మా ఇంట్లో ఉన్న పిల్లలు కూడా ఆయన స్పూర్తితోనే హీరోలు అయ్యారు అని నాగ‌బాబు అన్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57690 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;allu-arjun-1&period;jpg" alt&equals;"allu arjun is not the first choice for gangotri movie " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిరంజీవి స్పూర్తితో హీరోగా కావాల‌ని అనుకున్న వాళ్లలో బన్నీ కూడా ఒక‌రు అని మెగా బ్రదర్ నాగబాబు అన్నారు&period; పుష్ప తో అంద‌à°°à°¿ దృష్టిని ఆక‌ర్షించిన à°¬‌న్నీ ప్ర‌స్తుతం పుష్ప పార్ట్ 2 రిలీజ్ కోసం చూస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts