వినోదం

Prabhas : ప్ర‌భాస్‌ను ముప్పు తిప్ప‌లు పెట్టి.. ఆయ‌నను తీవ్రంగా అవ‌హేళ‌న చేసిన హీరోయిన్‌.. ఎవ‌రు..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Prabhas &colon; యంగ్ రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ ఆరడుగుల కటౌట్ తో అటు మాస్ ప్రేక్షకులను&comma; ఇటు క్లాస్ ప్రేక్షకులను తన మాయలో పడేస్తున్నాడు&period; ప్రభాస్ పేరు వింటేనే యూత్ లో ఓ పిచ్చ క్రేజ్ ఉంటుంది&period; ముద్దుగా డార్లింగ్ అని పిలుచుకుంటూ ఈయన లేటెస్ట్ సినిమా అప్‌డేట్ కోసం పడిగాపులు కాస్తుంటారు&period; అంత అదిరిపోయే రేంజ్ లో ఉంటుంది ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్&period; బాహుబలి చిత్రంతో టాలీవుడ్ తో సహా ప్రపంచ వ్యాప్తంగా తన ట్రెండ్ ని సెట్ చేశాడు&period; బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ప్రభాస్ పిచ్చిలో పడిపోయారు&period; బాహుబలి చిత్రం తర్వాత వరుస పాన్ ఇండియా చిత్రాలతో దూసుకుపోతున్నాడు మన డార్లింగ్ ప్రభాస్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాహో&comma; రాధేశ్యామ్ రెండూ బాక్సాఫీస్ వద్ద ఆశించిన మేరకు విజయాల‌ను సాధించలేకపోయినా ప్రభాస్ క్రేజ్ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు&period; ప్రభాస్ అభిమానులు మాత్రమే కాదు&comma; సినీ ఇండస్ట్రీ ప్రముఖులు కూడా ముద్దుగా డార్లింగ్ అని పిలుచుకుంటారు&period; ప్రభాస్ బిహేవియర్ జెంటిల్ మెన్ లా ఉంటుందని&comma; సెట్ లో అందరితో ఎంతో కలివిడిగా ఉంటాడని తెగ ముచ్చట పడుతూ ఉంటారు అతనితో పని చేసే ప్రముఖులు&period; ఇదంతా ఒక విషయం అయితే ఒక్క హీరోయిన్ మాత్రం ఆయన గురించి బ్యాడ్ కామెంట్స్ చేసింది&period; ఆమె ఇంకెవరో కాదు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డే&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57686 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;prabhas&period;jpg" alt&equals;"do you know who created problems for prabhas " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రభాస్&comma; పూజ హెగ్డే రాధేశ్యామ్ చిత్రంలో కలిసి నటించారు అనే విషయం తెలిసిందే&period; ఈ చిత్ర షూటింగ్ టైంలో ప్రభాస్ కి&comma; పూజ హెగ్డే కి అస్సలు పడేది కాదట&period; ఎంతో పొగరుతో ప్రభాస్ ను అవహేళన చేస్తూ మాట్లాడేద‌ని అప్పట్లో వార్తలు కూడా వైరల్ అయ్యాయి&period; ప్రభాస్ షూటింగ్ టైంలో షార్ట్ కి రెడీ అయ్యి సిద్ధంగా ఉన్నా&comma; కావాలని సెట్ కి ఆలస్యంగా వచ్చేదట&period; ఒక్కోసారి పూజా హెగ్డే చూపించే అహంకారానికి ప్రభాస్ ఈ చిత్రం నేను చెయ్యను అనే అంతవరకు వెళ్లేవాడట&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదే విధంగా రాధేశ్యాం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఇద్దరూ ఎడముఖం పెడముఖం వేసుకొని కూర్చోవడం మీడియా కంటికి చిక్కింది&period; లైఫ్ లో పూజా హెగ్డేతో చిత్రాల‌లో నటించనని చెప్పేవాడట ప్రభాస్ సన్నిహితులతో&period; ఆ రేంజ్ లో పూజా హెగ్డే ప్రభాస్ కి చిరాకు తెప్పించింది&period; ఈ ఒక్క విషయంలోనే కాదు&comma; పూజా హెగ్డే తన డేట్స్ కోసం వచ్చిన దర్శకనిర్మాతలను కూడా ఎంతో పొగరు చూపిస్తూ కండిషన్స్ పెడుతుందట&period; ఇలా అయితే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ఉండ‌లేరు&period; à°®‌à°°à°¿ పూజా à°¤‌à°¨ à°ª‌ద్ధ‌తిని మార్చుకుంటుందో&period;&period; లేదో&period;&period; చూడాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts