వినోదం

Anshu : ఇండ‌స్ట్రీ వ‌దిలి వెళ్ల‌డానికి కార‌ణం చెప్పిన మ‌న్మ‌థుడు హీరోయిన్

<p style&equals;"text-align&colon; justify&semi;">Anshu &colon; నాగార్జున à°¨‌టించిన సూప‌ర్ హిట్ చిత్రం à°®‌న్మ‌థుడు&period;ఈ చిత్రంలో మహేశ్వరీ పాత్రలో నటిస్తూ హీరోయిన్ గా పరిచయమైన నటి &OpenCurlyQuote;అన్షు అంబానీ’&period; ఆ మూవీలో తన నటన&comma; అందంతో టాలీవుడ్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నారు&period; ఆ తరువాత ప్రభాస్ సరసన &OpenCurlyQuote;రాఘవేంద్ర’ సినిమాలో కూడా నటించి మెప్పించారు&period; ఆ తరువాత శివాజీ &OpenCurlyQuote;మిస్సమ్మ’ సినిమాలో ఓ అతిథి పాత్ర&comma; తమిళంలో హీరోయిన్ గా ఓ సినిమా చేసి కెరీర్ కి ఫుల్‌స్టాప్ పెట్టేశారు&period; అయితే à°®‌న్మ‌థుడు సినిమాతో కథానాయికగా పరిచయమైన &OpenCurlyQuote;అన్షు’ &period;&period; తన గ్లామర్ తో చాలా కాలం పాటు కుర్రాళ్లకు కుదురులేకుండా చేసింది&period; యూత్ అనుకున్నవారంతా ఆమె అభిమానుల జాబితాలో చేరిపోయారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాఘవేంద్ర మూవీ టైంలోనే &OpenCurlyQuote;సచిన్ సగ్గర్’ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని మ్యారేజ్ లైఫ్ ని స్టార్ట్ చేసారు&period; ఇప్పుడు వీరిద్దరికి ఒక కూతురు కూడా ఉంది&period; అయితే చేసిన రెండు సినిమాలతోనే టాలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్న అన్షు&period;&period; సడన్ గా ఎందుకని యాక్టింగ్ కి ఫుల్‌స్టాప్ పెట్టేశారు అనేది ఎవరికి అర్ధం కాలేదు&period; ఇదే విషయాన్ని అన్షుని రీసెంట్ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా&comma; ఆమె బదులిచ్చారు&period;ఇండస్ట్రీని వదిలేసిన 20 ఏళ్ల తరువాత వచ్చాను&period; ఎందుకు వదిలేశాను అని ఆలోచన చేసుకుంటే&comma; చిన్నతనం కావడం వలన &period;&period; ఇండస్ట్రీపై సరైన అవగాహన లేకపోవడం వలన &period;&period; చదువు పూర్తికాకపోవడం వలన అనే నాకు అనిపిస్తోంది&period; &OpenCurlyQuote;మన్మథుడు’ సినిమా చేసే సమయానికి నాకు 16 ఏళ్లు మాత్రమే&period; ఆ సినిమా చేయడం నాకు ఇప్పటికీ ఒక కలగానే అనిపిస్తూ ఉంటుంది” అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-69778 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;anshu&period;jpg" alt&equals;"anshu told why she left movie industry " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&OpenCurlyQuote;మన్మథుడు’ తరువాత ఒకటి రెండు సినిమాలు చేసిన తరువాత నేను ఇంగ్లండ్ వెళ్లిపోయాను&period; అప్పట్లో ఆ విషయం చాలామందికి తెలిసే అవకాశం కూడా లేదు&period; నేను చనిపోయానని కూడా అనుకున్నారట&period; అది తెలిసి నాకు భయం వేసింది కూడా&period; అప్పటికీ ఇప్పటికీ తెలుగు సినిమా చాలా మారిపోయింది&period; ఇప్పుడు చాలా ఫ్లాట్ ఫామ్స్ వచ్చాయి కూడా&period; పిల్లలు కూడా పెద్దవాళ్లు కావడం వలన మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నాను” అని చెప్పారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts