వినోదం

బాలయ్య బాబు భార్య వసుంధరాదేవి ఎన్నికోట్లకు అధిపతో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">నటసింహ నందమూరి బాలకృష్ణ సినిమా రంగంలో తిరుగులేని తారగా వెలుగుతున్నారు&period; అఖండ సినిమా తర్వాత బాలకృష్ణ ఇమేజ్ బాగా పెరిగిందనే మాట వాస్తవం&period; బాలయ్య నటించిన డాకు à°®‌à°¹‌రాజ్‌ చిత్రం అఖండమైన విజయాన్ని సొంతం చేసుకుంది&period; ఇక సినిమా రంగంలోనే కాకుండా బాలయ్య రాజకీయ రంగంలో కూడా చక్రం తిప్పుతున్నారు&period; నందమూరి తారకరామారావు తనయుడిగా సినిరంగ ప్రవేశం చేసి సుమారు 30 ఏళ్లకు పైగా సినిమా రంగంలో ఉన్నారు&period; ఇక బాలకృష్ణ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే&period;&period; 1982లోనే వసుంధర దేవితో యువరత్న బాలకృష్ణకు వివాహం జరిగింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే వసుంధర ఎవరి కూతురు అనేది మాత్రం చాలా మందికి తెలియదు&period; శ్రీరామదాసు మోటర్ ట్రాన్స్పోర్ట్ అధినేత దేవరపల్లి సూర్యరావు అమ్మాయి వసుంధర&period; ఆమె సొంతంగా వందల కోట్ల ఆస్తులకు వారసురాలు కూడా&period; వసుంధర దేవి డిగ్రీ పూర్తి చేసిన తర్వాత బాలకృష్ణని వివాహం చేసుకున్నారు&period; ఇక వీరికి బ్రాహ్మణి&comma; తేజస్వి&comma; మోక్షజ్ఞ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు&period; బ్రాహ్మణి కి నారా చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ తో వివాహం చేయగా&period;&period; తేజస్విని వైజాగ్ గీతం సంస్థలకు చెందిన భరత్ కు ఇచ్చి వివాహం చేశారు&period; ఇక ఆయ‌à°¨‌ కుమారుడు మోక్షజ్ఞ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89175 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;balakrishna-3&period;jpg" alt&equals;"balakrishna wife vasundhara net worth properties and assets " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే వసుంధర దేవికి తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తి మాత్రమే కాకుండా భర్త ద్వారా సంక్రమించిన ఆస్తులు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి&period; ఇక బాలయ్య ఆస్తుల విషయానికి వస్తే హైదరాబాద్ లో 30 కోట్ల రూపాయల విలువ చేసే బంగ్లా ఉంది&period; కోటికి పైగా విలువచేసే కారు ఉంది&period; బాలయ్య వద్ద 500 గ్రాముల బంగారం&comma; ఐదు కిలోల వెండి ఉండగా&period;&period; ఆయన భార్య వద్ద 3487 గ్రాముల బంగారం&comma; 300 క్యారెట్ల వజ్రాలు&comma; 31 కిలోల వెండి ఉన్నాయట&period; బాలయ్య ఆస్తి మొత్తం రూ&period; 350 కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts