వినోదం

కుబేర సినిమాకు గాను యాక్ట‌ర్లు తీసుకున్న రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">దేశ‌వ్యాప్తంగానే కాదు&comma; ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా కూడా టాలీవుడ్ చిత్రాల à°¹‌వా à°¨‌డుస్తోంది&period; రాజ‌మౌళి వంటి వారు తెలుగు చిత్ర ఖ్యాతిని ఖండాంత‌రాల‌కు వ్యాపింప‌జేశారు&period; ఈ క్ర‌మంలోనే తెలుగు సినిమా ప్ర‌స్తుతం పాన్ à°µ‌రల్డ్ సినిమాగా మారింది&period; అందులో భాగంగానే ప్ర‌ముఖ à°¦‌ర్శ‌కుడు శేఖర్ క‌మ్ముల తెర‌కెక్కించిన కుబేర చిత్రానికి అన్ని à°µ‌ర్గాల ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ à°°‌థం à°ª‌డుతున్నారు&period; ఈ చిత్రానికి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు సైతం à°²‌భిస్తున్నాయి&period; బిచ్చ‌గాడి క్యారెక్ట‌ర్‌లో à°§‌నుష్ అద్భుతంగా యాక్టింగ్ చేశాడ‌ని&comma; ఈ చిత్రాన్ని శేఖర్ క‌మ్ముల అద్భుతంగా తెర‌కెక్కించార‌ని అంటున్నారు&period; ఇక ప్ర‌స్తుతం ఈ చిత్రం బాక్సాఫీస్ à°µ‌ద్ద ఘ‌à°¨ విజ‌యం సాధించి రికార్డు స్థాయిలో à°µ‌సూళ్ల దిశ‌గా దూసుకెళ్తోంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కుబేర చిత్రానికి గాను బిచ్చ‌గాడి క్యారెక్ట‌ర్‌లో à°¨‌టించినందుకు à°§‌నుష్ భారీగానే పారితోషికం అందుకున్న‌ట్లు తెలుస్తోంది&period; ఇందులో ఆయ‌à°¨ à°¤‌à°¨ పాత్ర‌కు గాను ఏకంగా రూ&period;30 కోట్ల‌ను తీసుకున్న‌ట్లు టాక్‌&period; ఇక à°¸‌హాయ పాత్ర‌లో నాగార్జున à°¨‌ట‌à°¨ అద్భుత‌à°®‌నే చెప్పాలి&period; ఆయ‌à°¨ ఈ మూవీలో à°¨‌టించినందుకు గాను రూ&period;14 కోట్ల మేర రెమ్యున‌రేష‌న్ అందుకున్నార‌ని టాక్ వినిపిస్తోంది&period; ఇక హీరోయిన్‌గా à°°‌ష్మిక మంద‌న్న ఈ సినిమాలో చ‌క్క‌గా à°¨‌టించింద‌ని అంటున్నారు&period; ఆమె పుష్ప 2 చిత్రానికి రూ&period;10 కోట్లు తీసుకోగా&comma; కుబేర మూవీకి గాను రూ&period;4 కోట్లు తీసుకుంద‌ని తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89178 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;kubera-movie&period;jpg" alt&equals;"what is the remuneration for kubera movie actors " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కుబేర మూవీకి గాను రూ&period;120 కోట్లు ఖ‌ర్చు కాగా తొలి రోజు రూ&period;8 కోట్ల à°µ‌సూళ్ల‌ను సాధించింద‌ని చెబుతున్నారు&period; అయితే మౌత్ టాక్ ఆధారంగానే à°¤‌à°® సినిమాకు ప్ర‌జ‌à°² నుంచి స్పంద‌à°¨ à°²‌భిస్తుంద‌ని చిత్ర యూనిట్ ఆశిస్తోంది&period; ఇక లాంగ్ à°°‌న్‌లో ఈ చిత్రం ఏ మేర à°µ‌సూళ్ల‌ను సాధిస్తుందో చూడాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts