వినోదం

సునీల్ భార్యను ఎప్పుడైనా చూశారా..? ఆమె ఏం చేస్తుందంటే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Comedian Sunil Wife and Family &colon; కమెడియన్స్ కథ అని తక్కువ అంచనా వేశారో పప్పులో కాలు వేసినట్టే&comma; ఎందుకనగా మన దగ్గర కొందరు కమెడియన్లు హీరోలతో సమానంగా సంపాదిస్తున్నారు&period; రోజుకు ఇంత అంటూ కాల్సిట్ ప్రకారం&comma; ముక్కు పిండి హీరోలతో సమానంగా సంపాదిస్తుంటారు&period; ఏడాది పాటు కలిసి ఒక్కో సినిమాలో హీరో నటిస్తే కానీ కమెడియన్స్ మాత్రం ఏడాదంతా నటిస్తూనే ఉంటారు&period; కమెడియన్ అనగానే వారి జీవితం కాస్త విభిన్నంగా ఉంటుందని అందరూ అనుకుంటారు&period; కానీ అందులో చాలా వరకు కమెడియన్స్ సింపుల్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంటారు&period; ఇందులో మొదటి వరుసలో కమెడియన్ సునీల్ ఉంటారు&period; ఇండస్ట్రీలో కమెడియన్ సునీల్ కు ఉన్న ఫాలోయింగ్ కూడా మామూలుగా లేదు&period; కమెడియన్ నుంచి మొదలుపెట్టి&comma; హీరోగా మారి తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ సంపాదించుకున్నాడు సునీల్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విలన్ అవుదామని వచ్చి కమెడియన్ గా టాప్ లెవెల్ కు వెళ్లిపోయాడు&period; నువ్వే కావాలి సినిమాతో పరిచయమైన సునీల్ నువ్వు నేను&comma; మనసంతా నువ్వే లాంటి సినిమాలతో స్టార్ కమెడియన్ అయ్యాడు&period; అప్పట్లో ఏడాదికి దాదాపు 20 సినిమాలకు పైగానే నటించాడు&period; సినిమాల్లోకి రాకముందు భీమవరం లోనే ఉండేవాడు సునీల్&period; స్నేహితుడు త్రివిక్రమ్ ప్రోత్సాహంతో ఇండస్ట్రీకి వచ్చాడు స్టార్ అయిపోయాడు&period; ఇప్పటికీ అదే జోరు చూపిస్తున్నాడు&period; సునీల్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే సునీల్ పెళ్లి చేసుకున్నాడు&period; అయితే ఈయన భార్య గురించి కానీ&comma; కుటుంబం గురించి కానీ చాలామందికి ఐడియా లేదు&period; కేవలం ఐదు సంవత్సరాల వయస్సులోనే తండ్రిని కోల్పోయాడు సునీల్&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-72075 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;sunil&period;jpg" alt&equals;"Comedian Sunil Wife and Family details " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అప్పటి నుంచి అమ్మ లాలనలోనే పెరిగాడు సునీల్&period; ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు&period; ఇది కూడా చాలామందికి తెలియని నిజం&period; సునీల్ అర్ధాంగి పేరు శృతి ఇందుకూరి&period; ఈమె ఫోటోలు కూడా బయట ఎక్కువగా కనిపించవు&period; పైగా తన కుటుంబాన్ని చాలా రహస్యంగా ఉంచుతుంటాడు సునీల్&period; తెలిసిన కుటుంబం నుంచి తన భార్యను తెచ్చుకున్నాడు సునీల్&period; ఈయనది ప్రేమ వివాహం కాదు&period; పెద్దలు కుదిరిచిన పెళ్లి&period; సునీల్ కు ఒక పాప&comma; బాబు ఉన్నారు&period; అయితే సునీల్ ఫ్యామిలీ బయట పెద్దగా కనిపించదు&period; కెరీర్ పరంగా చూసుకుంటే ప్రస్తుతం కమెడియన్ గా నటిస్తూనే&comma; à°®‌రోవైపు అవ‌కాశం à°µ‌చ్చిన‌ప్పుడు విల‌న్ పాత్ర‌ల్లోనూ నటిస్తున్నాడు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts