వినోదం

ఆదాయం 300 కోట్లు అప్పు 1000 కోట్లు. కాని ప్లానింగ్ అదుర్స్..

<p style&equals;"text-align&colon; justify&semi;">రెబల్ స్టార్ మొహమాటస్థుడు… ప్రభాస్ అంటేనే దర్శకులకే కాదు&comma; నిర్మాతలకు కూడా డార్లింగే… ఇక హీరోయిన్లైతే తనకి ఫిదా అవ్వక తప్పదు&period; తన ఫుడ్ ట్రీట్ మెంట్ అలా ఉంటుంది&period; అలాంటి రెబల్ స్టార్ చాలా సార్లు ఆర్ధిక ఇబ్బందులు ఫేస్ చేశాడని మీకు తెలుసా&period;&period;&quest; చాలా మందిని నమ్మి మోసపోయినా పూరీజగన్నాథ్ ని మించేలా రెబల్ స్టార్ కూడా మోసపోయాడని ఎందమందికి తెలుసు… ఇదే విషయం ఇప్పుడే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది&period; కారణం రెబల్ స్టార్ 300కోట్ల రెమ్యునరేషన్ స్థాయికి చేరుకుని కూడా 1000 కోట్ల వరకు అప్పు చేయాల్సి వచ్చింది&period; వస్తోంది&period;&period;ఎందుకు&quest; ఇందులో ఎక్కడ తను నష్టపోయే అంశం లేదు… ఊహించని రేంజ్ లో తెలివిగా రెబల్ స్టార్ దూసుకెళుతున్నాడు&period; ఒకవైపు ల్యాండ్ మీదే కాదు&comma; పాన్ వరల్డ్ మూవీ మీద కూడా భారీ పెట్టుబడి పెడుతున్నాడు&period; స్పిరిట్ మూవీ విషయంలో రెమ్యునరేషన్ వద్దని ఏదో సెన్సేషనల్ నిర్ణయం తీసుకున్నాడు&period;&period; అదేంటో&quest; ఎందుకి సెన్సేషనల్ నిర్ణయంమో చూసేయండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రెబల్ స్టార్ ప్రభాస్ బేసిగ్గానే రాజు… ఆస్తులు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు… అలాంటి స్టార్ కి 1000 కోట్ల అప్పా&period;&period;&quest; ఇది నిజమని తెలుస్తోంది&period; వెయ్యికోట్ల అప్పు వెనక చాలా పెద్ద బిజినెస్ స్ట్రాటజీ ఉంది&period; దాంతో తన స్పిరిట్ మూవీకి కనెక్షన్ కూడా ఉంది&period;&period; టాలీవుడ్ లో తెలివైన హీరో అంటే శోభన్ బాబు అంటారు&period; ఎందుకంటే&comma; సంపాదించింది స్థలం మీద ఇన్వెస్ట్ చేసి కోట్లు ఘడించాడు&period; దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవటం ఇండస్ట్రీ కి నేర్పించాడు… ఆవిషంయలో మురళీ మోహన్&comma; చిరు&comma; అండ్ కో అంతా ఆయన దారిలోనే నడిచారు&period;&period; ఐతే రెబల్ స్టార్ పాన్ ఇండియా కింగ్ కాబట్టి&comma; తన ప్లానింగ్ కూడా కింగ్ సైజ్ లోనే ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-72924 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;prabhas&period;jpg" alt&equals;"do you know about prabhas planning it is perfect " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అందుకే తన కల్కీ మూవీ వసూళ్ల లెక్క 1195 కోట్లైతే&comma; ఆ స్థాయిలోనే అప్పు చేశాడు ప్రభాస్&period; అంత అప్పు అంత అర్జెంట్ గా దేనికోసం…&quest; తనకే సినిమాకు 300 కోట్ల రెమ్యునరేషన్ వస్తుంది… అలా చూస్తే వెయ్యికోట్ల అప్పు అవసరమేమొచ్చింది… ఇది సామన్యంగా ఎవరికైనా వచ్చే డౌట్లు&period;&period; నిజానికి రెబల్ స్టార్ అప్పు చేసేది బిజినెస్ చేసి నష్టపోడానికి కాదు… ఆస్తులు వెనకేసుకోవటానికి&period;తనిప్పుడు మనీని&comma; కార్లమీదో&comma; లగ్జరీ ఖర్చులమీదో కాకుండా&comma; స్థలాలు&comma; పొలాలు&comma; విల్లాల మీద పెడుతున్నాడు&period; సినిమాల మీద కూడా పెట్టుబడి పెడుతున్నాడు&period; అదికూడా రిజల్ట్ తో సంబంధంలేకుండా డబ్బులొచ్చేలా…మైండ్ బ్లోయింగ్ ప్లానింగ్ తో దూసుకెళుతున్నాడు<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆల్రెడీ రెండు ఫామ్ హైజ్ లున్నాక కూడా ప్రభాస్ మూడో ఫామ్ హౌజ్ కోసం 300 కోట్లు పెట్టుబడి పెడుతున్నాడు&period; ఫ్యూచర్ లో కన్వెన్షన్ సెంటర్ కి ఉపయోగ పడేలా ఈ ఫామ్ హౌజ్ ని యూరప్ లో నిర్మించే మాన్షన్స్ లా డిజైన్ చేశారట&period; ఇల్లే 2 ఎకరాలుంటుందని తెలుస్తోంది&period; ఆల్రెడీ లండన్ లో మాన్షన్ కొన్న ప్రభాస్&comma; ముంబైలో మూడు లగ్జరీ ప్లాట్లు కొనేశాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-72923" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;prabhas-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆల్ మోస్ట్ ఈ ఇన్వెస్ట్ మెంటే 270 కోట్లు&period;&period; అలానే కొత్త ఫామ్ హైజ్ కోసం 300 కోట్లు అప్పుతీసుకున్నాడట&period; ఇక తనతో సందీప్ రెడ్డి వంగ తీసే సినిమా కోసం తను తీసుకోవాల్సిన రెమ్యూనరేషన్ నే పెట్టుబడిగా పెడుతున్నాడు&period; ఈ సినిమా ఓవర్ సీస్ రైట్స్ తోపాటు&comma; నార్త్ తో కేవలం ముంబై&comma; ఢిల్లీ సిటీల రైట్స్ కోసం 200 కోట్లు అదనంగా చెల్లించేలా డీల్ సెట్ చేసుకున్నాడు&period;&period; అంటే స్పిరిట్ మూవీ హిట్ అయితే అందులో తనకి 30శాతం వాటనే కాదు&comma; ఈ సినిమా డిల్లీ&comma; ముంబై&comma; తోపాటు&comma; ఓవర్ సీస్ రైట్స్ కూడా తనే సొంతం చేసుకున్నాడంటే వాటితో కనీసం 200 కోట్ల బిజినెస్ జరగొచ్చు… ఎలా చూసినా 2000 నుంచి 5 వేల కోట్ల వ్యాపారాన్ని చాలా సెక్యూర్డ్ ఫీల్డ్ లో సంపాదించే పని చేస్తున్నాడు ప్రభాస్&period; ఓవైపు స్థలాలు&comma; విల్లాలు&comma; ఫామ్ హౌజ్ లతో స్థిరాస్తులు సొంతం చేసుకుంటూ&comma; మరో వైపు చాలా సెక్యూర్ అనిపించేలా ఏరియారైట్స్ పరంగా కూడా సినిమాల్లో పెట్టుబడి పెడుతున్నాడు&period; ఈ విషయంలో టాలీవుడ్ లోనే కాదు&comma; బాలీవుడ్ హీరోలను కూడా మించిపోయాడు రెబల్ స్టార్&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts