వినోదం

కాంతార హీరో రిషబ్ శెట్టి భార్య ఎవరో తెలుసా? ఆయన లవ్ స్టోరీ లో ఇన్ని ట్విస్ట్ లు ఉన్నాయా?

<p style&equals;"text-align&colon; justify&semi;">హీరో రిషబ్ శెట్టి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది&period; హీరో రిషబ్ శెట్టి నటించిన కన్నడ చిత్రం కాంతారా దేశవ్యాప్తంగా అనూహ్యమైన స్పందన తెచ్చుకుంది&period; ఇతర భాషల్లో డబ్బింగ్ అయి ఈ చిత్రం అపూర్వమైన ఆదరణను పొందింది&period; అంతేకాక ఈ చిత్రం చివరికి బాక్సాఫీస్ వద్ద ఎక్కడ అఖండ విజ‌యం సాధించింది&period; రెండు ప్రధాన పాత్రలో నటిస్తూ రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే కాంతారా సినిమా హిట్ తర్వాత తెలుగు ప్రేక్షకులు రిషబ్ శెట్టి పర్సనల్ జీవితం కూడా తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు&period; రిషబ్ శెట్టికి ఇప్పటికే పెళ్లి జరిగిపోయింది&period; రిషబ్ శెట్టి ప్రగతి శెట్టి అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు&period; 2016లో ఓ సినిమా ఈవెంట్ లో రిషబ్ శెట్టి ప్రగతి శెట్టిని మొదటిసారి చూశారట&period; అంతేకాకుండా మొదటి చూపులోనే ప్రగతితో రిషబ్ ప్రేమలో పడిపోయారు&period; ఆ తర్వాత ఆమె కోసం ఫేస్ బుక్ లో వెతుకుతుంటే ప్రగతి శెట్టి రిషబ్ కు రిక్వెస్ట్ పెట్టింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-77458 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;rishabh-shetty&period;jpg" alt&equals;"do you know about rishabh shetty and his wife " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అది చూసి ఆనందంలో రిషబ్ వెంటనే యాక్సెప్ట్ చేశాడు&period; ఆ తర్వాత ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడి అది ప్రేమగా మారింది&period; కానీ రిషబ్ శెట్టిని అల్లుడిగా చేసుకునేందుకు ప్రగతి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదట&period; కానీ ప్రగతి పట్టుపట్టి అతడినే పెళ్లి చేసుకుంది&period; పెళ్లి తర్వాత వీరికి ఓ కుమారుడు జన్మించాడు&period; వీరిద్దరూ అన్యోన్యంగా ఉంటూ చాలా జంటలకు ఆదర్శంగా నిలుస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts