వినోదం

ఇండస్ట్రీలోకి రాకముందు హీరోయిన్ల అసలు పేర్లేంటో మీకు తెలుసా?!!

<p style&equals;"text-align&colon; justify&semi;">అనుష్క అసలు పేరు స్వీటి శెట్టి&period;&period;తన తొలి సినిమా సూపర్ టైంలో పూరి జగన్నాధ్ స్వీటి పేరుని మార్చి అనుష్క అని పెట్టారు&period;ఆ తర్వాత అనుష్క ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయిందో అందరికి తెలిసిందే&period;ఇప్పటికి సినిమాల్లో తప్ప అందరూ అనుష్కను స్వీటి అనే పిలుస్తారు&period;&period;సినిమాల్లో పేర్లు మార్చుకోవడం కొత్తేం కాదు&period;ఎందరో హీరోహీరోయిన్లు పేరు మార్చుకున్నవారున్నారు&period; ఇండస్ట్రీ లోకి వచ్చిన తరువాత వారికి ఉన్న పేరుతో అంతకు ముందే నటీనటులు ఉన్నా లేదా దర్శకుడు&comma; నిర్మాతలకు వారి పేర్లు మార్చాలనిపించినా వారి అసలు పేరు మారిపోతుంది&period;&period;లేదంటే సినిమాల్లో పాపులారిటి రావడంకోసం జ్యోతిష్యపరంగా పేర్లు మార్చుకునేవారు కొందరుంటారు&period;&period;పేరు మారిన హీరోయిన్లెవరో చూడండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సహజనటిగా పేరుగాంచిన జయసుధ అసలు పేరు సుజాత&period;ఆమె పుట్టింది మద్రాసులో&period;జయసుధ సినిమాల్లోకి అడుగుపెట్టే సమయానికి మరో సుజాత ఉండటంతో జయసుధగా పేరు మార్చోకోవాల్సి వచ్చింది&period; జయప్రద అసలు పేరు లలితా రాణి&period; రాజమండ్రిలో జన్మించిన ఈమె చైల్డ్ ఆర్టిస్టుగా పరిచయమై&comma; దక్షిణాది&comma; బాలివుడ్ లో అగ్రకథానాయికగా ఎదిగి&comma; ఆ తరువాత రాజకీయాల్లో స్థిరపడిపోయింది&period; శ్రీ అమ్మ అయ్యంగార్ అయ్యప్పన్ అంటే ఆ అని నోరెళ్లబెడతాం అదే శ్రీదేవి అని చెప్తే వావ్ అంటాం&period;&period;అతిలోక సుందరి అసలు పేరు శ్రీ అమ్మ అయ్యంగార్ అయ్యప్పన్ &period;&period; పుట్టింది తమిళనాట అయినా&comma; సెటిల్ అయింది ముంబైలో&period;చైల్డ్ ఆర్టిస్టు నుండి బాలివుడ్ సూపర్ స్టార్ గా ఎదిగిన ఆమె మరణంతో భారతీయ చిత్ర పరిశ్రమ ఎంతలా శోకించిందో తెలుసుకదా&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-87556 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;actress-1&period;jpg" alt&equals;"do you know about these actress original names " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తెలుగు సినిమా ఉన్నంత కాలం సౌందర్య అనే పేరుకి చావు లేదు&period; భౌతికంగా మనల్ని విడిచివెళ్ళిన ఈ మహానటి అసలు పేరు సౌమ్య&period;సౌందర్య పుట్టింది కర్ణాటకలో&period;చిన్నవయసులో విమాన ప్రమాధంలో మరణించి అభిమానులను శోక సంద్రంలో ముంచేసింది&period;తెలుగు పరిశ్రమలో సౌందర్య స్థానాన్ని ఎవరూ భర్తీచేయలేరన్నది నిజం&period; ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనాత్మక పేరుగా మారిన రోజా అసలు పేరు శ్రీలత రెడ్డి&period; సినిమాల కోసం రోజాగా మారింది&period; గ్లామర్ అనే పదం వినగానే 1990à°² ప్రేక్షకులకి గుర్తొచ్చే పేరు రంభ&period;రంభ అసలు పేరు విజయలక్ష్మీ&period; పుట్టింది విజయవాడలో&period;&period;సినిమాల్లోకి వచ్చాక రంభగా మారింది&period; ఇటు గ్లామర్ రోల్స్ తో&comma; అటు వైవిధ్యమైన నటనతో తెలుగు ప్రేక్షకులని అలరించిన రాశి అసలు పేరు మంత్ర&period; ఇప్పుడు కూడా ఆమెని ఈ పేరుతోనే పిలుస్తారు&period; కేరళ అందం నయనతార అసలు పేరు డయాన మరియమ్ కురియన్&period; కాని ఈ లేడి సూపర్ స్టార్ గ్లామర్ ప్రపంచంలోకి రాగానే నయనతారగా మారింది&period;బాగా ఫేమస్ అయింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దేశ రాజధాని ఢిల్లీ నుంచి వచ్చిన రచన చావ్లా కాస్త భూమికగా మారి&comma; పవన్ కళ్యాణ్ తో ఖుషి&comma; మహేష్ బాబుతో ఒక్కడు&comma; ఎన్టీఆర్ తో సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించింది&period;ఇప్పుడు వదిన పాత్రలో కూడా ప్రేక్షకులను మెప్పించింది&period; స్నేహ అసలు పేరు సుహాసినీ రాజారాం నాయుడు&period;స్నేహ సినిమాల్లోకి అడుగుపెట్టకముందే మనకు సుహాసిని అనే హీరోయిన్ ఉంది&period;దాంతో స్నేహ హీరోయిన్ అయ్యాక పేరు మార్చుకోక తప్పలేదు&period; 90à°µ దశకంలో జగపతిబాబు&comma; శ్రీకాంత్ హీరోలుగా వచ్చిన ఫ్యామిలీ ఎంటర్ టైనింగ్ సినిమాల్లో తనదైన శైలిలో రాణించిన ఆమని అసలు పేరు మీనాక్షి&period;&period; నటిగానే కాకుండా కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలిగానూ ఓ వెలుగు వెలిగిన నగ్మ అసలు పేరు నందితా అరవింద్&period;&period;మాష్టార్ సినిమాలో నటించిన రోషిణి&comma;సూర్య భార్య జ్యోతిక&period;&period;ముగ్గురు అక్కాచెళ్లెల్లు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-87557" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;actress-2&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అందం అభినయంతో తాను చేసిన ప్రతి సినిమాలోనూ తన ముద్ర చూపించే ట‌బు అస‌లు పేరు తబస్సుం హష్మి&period; కొన్నేళ్ల క్రితం వరకు తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా వెలుగొందిన సిమ్రాన్ అసలు పేరు రిషిబాల&period;తెలుగులో టాప్ హీరోలందరి సరసన నటించింది&period;తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయింది&period;సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినప్పటికి అంతగా పేరు రాకపోవడంతో మళ్లీ సినిమాల్లో కనిపించలేదు&period; కమల్ హాసన్ కూతురిగానే కాకుండా తనదైన నటనతో తెలుగులో రాణిస్తున్న శృతి అసలు పేరు రాజ్యలక్ష్మి&period;మొదట్లో ఐరన్ లెగ్ అనే ముద్ర పడినా రాను రాను స్టార్ హీరోయిన్ గా స్థానం సంపాదించుకుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts