ఆధ్యాత్మికం

నిమ్మకాయకు అంతటి శక్తుందా..? వ్యాపారానికి, ఆరోగ్యానికి రక్షగా ఉంటుందా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">నిమ్మకాయలను చాలా రకాలుగా ఉపయోగించుకుంటుంటారు&period; ఇందులో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తి పెరగటమే కాక అందాన్ని పెంచుతుంది&period; నిమ్మ వల్ల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి ఇదంతా సైన్స్…&period;&period; అలాగే నిమ్మకాయలకు దిష్టి దోషాలను&comma; ప్రతీత శక్తులను తొలగించే అతీత శక్తులున్నాయని చాలా మంది నమ్మకం&period; నమ్మకాలన్నీ నిజాలా&period;&period;&quest; అంటే చెప్పలేం కానీ…నమ్మకమనేది ఓరకమైన బలమే అనేది మాత్రం వాస్తవం…&period; అయితే నిమ్మకాలయను మనం ఎక్కడ ఎక్కడ నమ్మతామంటే……<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">షాపుల ముందు ఇలా వేలాడుతూ…తమ వ్యాపారాలను నాశనం చేయాలనే దుష్ట శక్తులనుండి రక్షిస్తాయనే నమ్మకం&period;&excl; మంత్రతంత్రాలలో ప్రధానమైన పాత్ర నిమ్మకాయది&period; భావిస్తారు&period;&excl; ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి నాలుగు నిమ్మకాయలు&comma; లవంగాలు తీసుకెళ్ళి పూజ చేయటం ద్వారా మీ కష్టాలు తొలగిపోతాయని నమ్మకం&excl; వ్యాపారం బాగా జరగకపోతే… ఒక నిమ్మకాయను తీసుకొని&comma; షాప్ లోని నాలుగు గోడలకు ఒకసారి ఆ నిమ్మకాయను టచ్ చేసి&comma; ఆ తర్వాత ఆ నిమ్మకాయను నాలుగు ముక్కలుగా కోసి ఆ నాలుగు దిక్కులలో ఆ నిమ్మకాయ ముక్కలను ఉంచటం ద్వారా శని బయటకు వెళ్తుందని నమ్మకం&period;&excl;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-87552 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;lemon-for-dishti&period;jpg" alt&equals;"do lemon have that much of power for dishti removing " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మన ఇంటి ప్రాంగణంలో ఒక నిమ్మ చెట్టు ఉండటం ద్వారా ఎలాంటి ప్రతీక శక్తులు ఇంట్లోకి ప్రవేశించవని నమ్మకం&period;&excl; అలాగే మన ఇంటి వాస్తు విషయంలో ఎలాంటి సమస్యలున్నా నిమ్మ చెట్టు ఉండటం వలన వాస్తు సెట్ అవుతుందంట&excl; ఇంట్లో ఎవరికైనా దిష్టి దోషం తగిలితే ఓ నిమ్మకాయను తీసుకొని కింద నుండి పై వరకూ వారిని చూస్తూ దిష్టి తీసి&comma; దానిని నాలుగు సమాన భాగాలుగా కోసి&comma; ఎవరూ లేని ఖాళీ స్థలంలో పడేయాలి&period; వాటిని అక్కడే పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి&period; ఇలా చేయటం ద్వారా ఆ దిష్టి పోతుందంట&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇవేం నమ్మకాలు బాబూ… నాలుగు నిమ్మకాయలు ఉంటే ఇవ్వండి… కాసింత ఉప్పు కలుపుకొని షర్బత్ చేసుకొని తాగుతా&period;&period; ఇంకా ఎక్కువ నిమ్మకాయలుంటే ఇవ్వంటి&comma; ఎలాగూ ఎండాకాలం కాసింత పచ్చటి పెట్టుకొని కమ్మగా తింటా అనే వాళ్లకు ఈ నియమాలు వర్తించవ్&period; ఎందకంటే ఎవరి నమ్మకం వాళ్లది&period; ఏ పుట్టలో ఏ పాముందో టైపు అన్నమాట&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts