food

ఎంతో రుచికరమైన రస్క్ పాయసం తయారీ విధానం

<p style&equals;"text-align&colon; justify&semi;">మనం ఇదివరకు సేమియా పాయసం&comma; పెసరపప్పు పాయసం&comma; శనగపప్పు పాయసం గురించి విన్నాము వాటి రుచిని కూడా తెలుసుకున్నాము&period; కానీ వీటన్నింటి కంటే భిన్నంగా రస్క్ పాయసం గురించి బహుశా వినక పోయి ఉండవచ్చు&period; అయితే ఎంతో రుచికరమైన రస్క్ పాయసం ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కావలసిన పదార్థాలు<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రస్క్ పొడి ఒక కప్పు&comma; చిక్కని పాలు ఒకటిన్నర కప్పు&comma; నెయ్యి ఒక టేబుల్ స్పూన్&comma; చక్కెర 5 టీ స్పూన్లు&comma; ఏలకుల పొడి టేబుల్ స్పూన్&comma; జీడిపప్పు ముక్కలు రెండు టేబుల్ స్పూన్లు&comma; ఎండుద్రాక్ష కొద్దిగా&comma; పచ్చి కొబ్బరి తురుము రెండు టేబుల్ స్పూన్లు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-65193 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;rusk-payasam&period;jpg" alt&equals;"rusk payasam recipe how to make this " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తయారీ విధానం<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా స్టవ్ మీద కడాయి ఉంచి అందులో టేబుల్ స్పూన్ నూనె వేసి జీడిపప్పు&comma; ఎండుద్రాక్షలు&comma; కొబ్బరి తురుము దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి&period; అదేవిధంగా పాలను బాగా మరిగించుకొని వాటిని చల్లార్చుకోవాలి&period; ఇప్పుడు అదే కడాయిలో రస్క్ పొడి వేసి కలియబెడుతూ తరువాత చల్లారిన పాలు పోసి ఉండలు లేకుండా కలియబెడుతూ ఉండాలి&period; ఈ మిశ్రమం కొద్దిగా చిక్కబడిన తర్వాత పంచదార వేసి గరిటతో కలపాలి&period; ఇప్పుడు ఈ మిశ్రమంలోకి ఏలకుల పొడి వేసి రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి&period; తరువాత ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు&comma; ఎండు ద్రాక్ష&comma; కొబ్బరి తురుము వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన రస్క్ పాయసం తయారైనట్లే&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts