వినోదం

Chiranjeevi : చిరు మిస్ చేసుకున్న బాలీవుడ్ సూప‌ర్ హిట్ చిత్రం ఏంటో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Chiranjeevi &colon; స్వ‌యంకృషితో టాలీవుడ్‌లో అంచెలంచెలుగా ఎదిగిన హీరో చిరంజీవి&period; కెరీర్‌లో వైవిధ్య‌మైన క‌à°¥‌à°²‌ని ఎంపిక చేసుకుంటూ మెగాస్టార్‌గా ఎదిగారు చిరు&period; ప్ర‌స్తుతం కుర్ర హీరోల‌కి పోటీగా సినిమాలు చేస్తున్నారు&period; à°¤‌à°¨ కెరీర్‌లో ఎంతో మంది డైరెక్ట‌ర్స్‌తో à°ª‌ని చేశారు చిరు&period; అయితే à°ª‌లు సంద‌ర్భాల‌లో à°µ‌ర్మ‌తో క‌లిసి చేసే అవ‌కాశం à°µ‌చ్చిన కూడా అది చేజారిపోయింది&period; à°¶à°¿à°µ సినిమాతో వర్మకు ఎంత గుర్తింపు వచ్చిందో&period;&period; హిందీలో ఈ రంగీలా సినిమాతో ఆయా రేంజ్ గుర్తింపునే సంపాదించుకున్నాడు వర్మ&period; రంగీలా సినిమాని తెలుగులో చిరంజీవి&comma; రజినీకాంత్&comma; శ్రీదేవి కలిసి చేయాల‌నుకున్నాడ‌ట à°µ‌ర్మ‌&period; కాని అది కుద‌à°°‌లేదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇటీవ‌à°² అశ్వినీద‌త్ దీనికి సంబంధించి ఓ విష‌యం వెల్ల‌డించాడు&period; à°¶à°¿à°µ సినిమా హిట్ అయిన తర్వాత నాతో సినిమా చేయాలనీ వర్మకు నేను అడ్వాన్స్ ఇచ్చాను &period; ఆ à°¸‌à°®‌యంలో వర్మ నాకు రంగీలా&comma; గోవిందా గోవిందా సినిమా కథలు చెప్పారు&period; ఇందులో రంగీలా రజిని&comma; చిరు&comma; శ్రీదేవితో కలిసి తీస్తే బాగుంటుంది అని వర్మ అనుకున్నాడు&period; కానీ నాకు గోవిందా గోవిందా సినిమా కథ నచ్చింది&period; వెంకటేశ్వరుని హుండీ చుట్టూ ఆ కథ తిరుగుతుంది&period; అందుకే నేను ఆ సినిమాను ఓకే చేసి నాగార్జునతో తీసాను&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-68370 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;chiranjeevi-4-1&period;jpg" alt&equals;"do you know chiranjeevi missed to do this bollywood movie " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ రంగీలా సినిమాలో కథ మొత్తం శ్రీదేవి చుట్టూ తిర‌గ‌డంతో అందులో చిరు&comma; రజిని పాత్రలు అనేవి అంత ఇంపాక్ట్ చూపించవు అని అనుకున్నాను&period; అందుకే నేను ఈ సినిమా తీయలేదు అని అశ్వినీదత్ పేర్కొన్నారు&period; కానీ ఆ తర్వాత అదే రంగీలా సినిమాను వర్మ బాలీవుడ్ లో జాకీ ష్రాఫ్&comma; ఆమీర్ ఖాన్&comma; ఊర్మిళతో తీయ‌గా అది ఎంత పెద్ద సంచ‌à°²‌à°¨ విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌à°¨‌క్క‌ర్లేదు&period; రంగీలా సినిమా బాలీవుడ్ ను షేక్ చేసింది&period; ఇక్కడ గోవిందా గోవిందా ప్లాప్ అయ్యింది&period; అయితే ఒక‌ప్పుడు టాలీవుడ్ మోస్ట్ డైరెక్ట‌ర్‌గా ఉన్న à°µ‌ర్మ ఇప్పుడు మాత్రం అన్ని బూతు చిత్రాలు చేస్తూ విమ‌ర్శ‌à°² బారిన à°ª‌డుతున్నాడు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts