వినోదం

Chiranjeevi Gang Leader Movie : గ్యాంగ్ లీడ‌ర్ సినిమా చిరంజీవి క‌న్నా ముందు ఆ హీరో వ‌ద్దకు వెళ్లిందా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Chiranjeevi Gang Leader Movie &colon; మెగాస్టార్ చిరంజీవి కెరియ‌ర్‌లో బాక్సాఫీస్‌ని షేక్ చేసిన చిత్రాల‌లో గ్యాంగ్ లీడ‌ర్ చిత్రం ఒక‌టి&period; అప్పటికే నెంబర్ వన్ హీరోగా&comma; మెగాస్టార్ గా ఉన్నా&period;&period; ఈ సినిమా సాధించిన సంచలన విజయం చిరంజీవిని తిరుగులేని స్థానంలో నిలబెట్టింది&period; చిరంజీవి ఓ రేంజ్‌తో దూసుకుపోతున్న à°¸‌మయంలో à°µ‌చ్చిన ఈ చిత్రం మాస్&comma; ఫ్యామిలీ కథాంశంతో తెరకెక్కింది&period;ఈ సినిమా ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది&period; సినిమాలో చిరంజీవి బాడీ లాంగ్వేజ్&comma; మాస్ మేనరిజమ్స్&comma; స్టయిల్&comma; డైలాగ్ డిక్షన్&period;&period; అభిమానులకు పూన‌కాలు తెప్పించాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నలుగురు స్నేహితులకు లీడర్ గా&comma; పెద్ద కుటుంబానికి దిక్కుగా&period;&period; చిరంజీవితో నట విశ్వరూపం చూపించారు దర్శకుడు విజయబాపినీడు&period; మొదట బాపినీడు ఈ కథను చిరంజీవికి చెప్తే పెద్దగా నచ్చలేక పక్కన పెట్టారట&period; అయితే&period;&period; పరుచూరి బ్రదర్స్ స్వయంగా ఈ విషయం తెలుసుకుని బాపినీడు గారితో మూడు రోజులు టైమ్ అడిగి మార్పులు చేసి మళ్లీ చిరంజీవికి వినిపిస్తే&period;&period; అద్భుతం&period;&period; సినిమా చేద్దామన‌డంతో ఈ మూవీ బాక్సాఫీస్‌ని షేక్ చేసింది&period; అయితే ఈ సినిమా చిరంజీవి క‌న్నా ముందు చిరంజీవి à°¤‌మ్ముడు నాగేంద్ర‌బాబు à°µ‌ద్దకు వెళ్లింద‌ట‌&period; చిరంజీవి స్టార్ హీరోగా ఉన్న à°¸‌à°®‌యంలోనే à°¤‌à°¨ పెద్ద à°¤‌మ్ముడు నాగ‌బాబుని హీరోగా à°ª‌రిచ‌యం చేసే ప్ర‌à°¯‌త్నం చేశాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-68374 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;gang-leader-1&period;jpg" alt&equals;"do you know chiranjeevi is not the first choice for gang leader movie " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిరంజీవి à°¨‌టించిన‌ కొండ‌వీటి దొంగ సినిమాలో నాగ‌బాబు à°¨‌ట‌à°¨‌ను చూసి à°ª‌రిచూరి బ్ర‌à°¦‌ర్స్‌&period;&period; నాగ‌బాబు హీరోగా అరే ఓ సాంబ అనే టైటిల్ తో ఓ à°ª‌à°µ‌ర్ పుల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేశారు&period; కొత్త హీరో కావ‌డంతో నిర్మాత‌లు ఎవ‌రు ముందుకు రాలేదు&period; అప్పుడు ఈ క‌à°¥‌ని à°¤‌à°¨ అన్న చిరంజీవితో చేయ‌à°®‌ని నాగ‌బాబు à°¸‌లహా ఇచ్చాడు&period; అప్పుడు à°¦‌ర్శ‌కుడు బాపినీడు చిరంజీవి à°µ‌ద్ద‌కు వెళ్లి క‌à°¥‌ని వినిపించ‌గా కొన్ని మార్పులు చేర్పులు చేసి టైటిల్ ని కూడా మార్చాడ‌ని సూచించాడ‌ట‌&period; అరే ఓ సాంబ క‌à°¥‌ను చిరంజీవి కోసం గ్యాంగ్ లీడ‌ర్ గా మాస్ ప్రేక్ష‌కుల‌ను అల‌రించే విధంగా తీర్చిదిద్దారు బాపినీడు&period; అలా ఈ సినిమా చిరంజీవి చేతికి రావ‌డం మూవీ పెద్ద హిట్ కావ‌డం జ‌రిగింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts