వినోదం

Balakrishna : సింహా అనే పేరు ఉంటే సినిమా హిట్ ప‌క్కా.. బాల‌కృష్ణ‌కు ఈ సెంటిమెంట్ అస‌లు ఎప్పుడు మొద‌లైందంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Balakrishna &colon; నందమూరి తారక రామారావు వారసుడిగా ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చారు బాలకృష్ణ&period; ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు&period; ఈ మధ్య బాలకృష్ణ ఇటు సినిమాల‌తోనూ&comma; అటు రాజకీయాలతోనూ ఫుల్ బిజీగా ఉన్నారు&period; మొన్న అఖండతో మరో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు&period; బాలకృష్ణ సినిమా టైటిల్స్ చాలా పవర్ ఫుల్ గా ఉంటాయి&period; బాలకృష్ణ సినిమా అంటే ముందుగా గుర్తొచ్చేది&period;&period; టైటిల్‌లో సింహా ఉంటుంది&period; అందుకే ఆయన సినిమాలో ఎక్కువగా లక్ష్మీనరసింహ&comma; సింహా&comma; సమరసింహారెడ్డి&comma; బొబ్బిలి సింహం&comma; సీమ సింహం టైటిల్ ఉండేలాగా చూస్తారు&period; ఓవరాల్‌గా సింహా అనే టైటిల్ పెట్టుకుంటే బాలయ్యకు ఎక్కువ హిట్ సినిమాలు పడ్డాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంతేకాకుండా ప్రతి సినిమా రిలీజ్ కి ముందు చిత్రం బృందం అంతా అప్పన్న దర్శనం చేసుకుంటారు&period; లేదా ఒక చిన్న సీనైనా సింహాద్రి అప్పన్న సన్నిధిలో జరగవలసిందే&period; ఆయనకి శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారంటే అంత నమ్మకం&period; ఈ నమ్మకం ఇప్పటిది కాదంటారు అక్కడి అర్చకులు&period; అసలు బాలయ్యకు ఈ సింహా సెంటిమెంట్ ఎక్కడ నుంచి వచ్చిందో చూద్దాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-58425 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;balakrishna-&period;jpg" alt&equals;"do you know how balakrishna got simha sentiment " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాలయ్యకు సహజంగానే దైవభక్తి ఎక్కువగా ఉంటుంది&period; ఆయన ఏ విషయంలో అయినా ముహూర్తాలు చూసుకుని పనులు ప్రారంభిస్తారు&period; ఆయనకు విశాఖ జిల్లాలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి అంటే అమితమైన భక్తి&period; అందుకే ఉత్తరాంధ్ర ఎప్పుడు వెళ్లినా&period;&period; విశాఖ వెళ్లిన కూడా ఆయన నరసింహ స్వామి వారి దర్శనం చేసుకుంటారు&period; బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 సినిమా నుంచి ఈ సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నారు&period; ఈ సినిమా షూటింగ్ సమయంలో సింహాద్రి అప్పన్న దైవ సన్నిధిలో ఓ సంఖ్యాశాస్త్ర నిపుణులు 369 అనే టైటిల్ పెట్టుకోమని చెప్పారట&period; ఈ టైటిల్ పెట్టగా ఆదిత్య 369 బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఆ స్థలం ఆయనకు సెంటిమెంట్ గా మారిపోయింది&period; అప్పటినుంచి వరాహ లక్ష్మీనరసింహస్వామి అంటే ఆయన ఎంతో ఇష్టంగా భావిస్తారు&period; అందుకే లక్ష్మీ నరసింహ స్వామిలోని సింహ అనే టైటిల్ కలిసి వచ్చేలాగా తన సినిమాలో టైటిల్స్‌ పెట్టుకోవడం ప్రారంభించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దానికి తగ్గట్టే&period;&period; సింహ&comma; లక్ష్మీనరసింహ&comma; సమరసింహారెడ్డి&comma; నరసింహనాయుడు&comma; జై సింహా సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి&period; ఇక బాలయ్య ప్రస్తుతం అఖండ 2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే&period; మొత్తానికి బాలయ్య బాబు ఇటు సినిమాలు&comma; అటు రాజకీయపరంగా దూసుకుపోతున్నారని చెప్పవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts