వినోదం

సినిమాటిక్ గా త్రివిక్రమ్ ప్రేమ,పెళ్లి!

<p style&equals;"text-align&colon; justify&semi;">మాటల మాంత్రికుడు లేదా గురూజీ అని ప్రేక్షకులు ముద్దుగా పిలుచుకునే త్రివిక్రమ్ శ్రీనివాస్ అసలు పేరు ఆకెళ్ళ నాగ శ్రీనివాస శర్మ&period; సినిమా మీద మక్కువతో చదువు అయిపోగానే బస్సు ఎక్కి హైదరాబాద్ వచ్చిన ఈయన మొదట సినిమాలకి కథలు రాయడం మొదలుపెట్టి ఈరోజు టాలీవుడ్ లో ఈయనతో ఒక్క సినిమా చేస్తే చాలు లైఫ్ సెట్ అయిపోతుంది అనుకునే రేంజ్ కి వచ్చాడు&period; తరుణ్ హీరోగా నువ్వే నువ్వే అనే ప్రేమ కథ చిత్రంతో త్రివిక్రమ్ దర్శకత్వ ప్రయాణం ప్రారంభమైంది&period; ప్రస్తుతం త్రివిక్రమ్ టాలీవుడ్ లో టాప్ పెయిడ్ డైరెక్టర్లలో ఒకరు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సినిమాల సంగతి పక్కన పెడితే ఈయన వ్యక్తిగత జీవితం గురించి చాలా తక్కువ మందికే తెలుసు&period; ముఖ్యంగా ఈయన పెళ్లి ఎలా జరిగింది&comma; పెళ్లిచూపులు కథ ఏంటి అనేది ఎవరికీ తెలియదు&period; ఈయన ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి బంధువు&period; ఇండస్ట్రీకి అప్పుడప్పుడే వచ్చి పేరు తెచ్చుకుంటున్న త్రివిక్రమ్ ను తన ఇంటి అల్లుడిగా మార్చేసుకున్నాడు సిరివెన్నెల&period; దర్శకుడిగా మారుతున్న సమయంలోనే ఆయనపై నమ్మకంతో తన సోదరుడి కూతురును ఇప్పించేందుకు సిద్ధమయ్యాడు&period; సిరివెన్నెల అలా త్రివిక్రమ్ ను పెళ్లి చూపులకు తీసుకెళ్లాడు&period; అయితే అక్కడ అసలు కథ ఉంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-69951 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;trivikram-1&period;jpg" alt&equals;"do you know how trivikram married " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అక్కడ పెళ్లి చూపులు చూసేందుకు వెళ్లిన అమ్మాయిని కాకుండా ఆమె చెల్లిని ఇష్టపడ్డాడు మాటల మాంత్రికుడు&period; అయితే ఆ విషయం అక్కడ చెప్పలేదు&period; కానీ పెళ్లిచూపులు చూసిన తర్వాత స్వయంగా తానే వెళ్లి తనకు నచ్చిన అమ్మాయి గురించి చెప్పాడు త్రివిక్రమ్&period; పెద్దమ్మాయి కాకుండా చిన్నమ్మాయి నచ్చిందని చెప్పాడు మాటల మాంత్రికుడు&period; అయితే అక్క పెళ్లి చేసిన తర్వాతే చెల్లిని తాను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు ఈయన&period; అలా సౌజన్య గారిని త్రివిక్రమ్ పెళ్లి చేసుకున్నారు&period; త్రివిక్రమ్ భార్య డాన్సర్&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts