వినోదం

Indra Movie : ఇంద్ర సినిమాను చేసేందుకు చిరంజీవి మొద‌ట ఒప్పుకోలేద‌ట‌.. త‌రువాత మ‌ళ్లీ ఎలా చేశారు..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Indra Movie &colon; మెగాస్టార్ చిరంజీవి à°¤‌à°¨ కెరీర్‌లో ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాల‌లో à°¨‌టించారు&period; అందులో ఎన్నో హిట్ చిత్రాలు ఉన్నాయి&period; వాటిలో ఇంద్ర చిత్రం ఒక‌టి&period; బి గోపాల్ డైరెక్ష‌న్‌లో రాయ‌à°²‌సీమ బ్యాక్ డ్రాప్‌లో యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ సినిమాని వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్ పై అశ్వ‌నీద‌త్ ఈ చిత్రాన్ని నిర్మించారు&period; అప్ప‌ట్లో రూ&period;10 కోట్ల &lpar;సుమారుగా&rpar;à°¬‌డ్జెట్ తో తెర‌కెక్కిన ఈ చిత్రం బాక్సాపీస్ à°µ‌ద్ద క‌లెక్ష‌న్ల పంట పండించింద‌నే చెప్పాలి&period; ఇందులో ఆర్తీ అగ‌ర్వాల్‌&comma; సోనాలీ బింద్రే హీరోయిన్లుగా à°¨‌టించ‌గా&period;&period;ముఖేశ్ రుషి&comma; పునీత్ ఇస్సార్&comma; ప్ర‌కాశ్‌రాజ్‌&comma; à°¤‌ణికెళ్ల‌à°­‌à°°‌ణి&comma; శివాజీ&comma; బ్ర‌హ్మానందం&comma; సునీల్‌&comma; à°§‌ర్మ‌à°µ‌à°°‌పు సుబ్ర‌హ్మ‌ణ్యం&comma; ఏవీయ‌స్&comma; అల్లు రామ‌లింగ‌య్య కీల‌క పాత్ర‌ల్లో మెరిసారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ సినిమా విడుద‌లై 22 ఏళ్లు పైనే అయింది&period; ఇటీవ‌à°² à°°‌చ‌యిత&comma; à°¨‌టుడు à°ª‌రుచూరి గోపాల కృష్ణ అభిమానుల‌తో కొన్ని విష‌యాలు పంచుకున్నారు&period; తొలుత సినిమా క‌à°¥‌ని à°¦‌ర్శ‌కుడు బి&period;గోపాల్ à°µ‌ద్ద‌న్నాడట‌&period; అందుకు కార‌ణం à°¸‌à°®‌à°°‌సింహారెడ్డి&comma; à°¨‌à°°‌సింహానాయుడు లాంటి రెండు సినిమాల్లో కూడా హీరో పాత్ర చిత్రీక‌à°°‌à°£ ఇంద్ర సినిమాలో మాదిరిగానే ఉండ‌డం&period; ఈ సినిమా అదే క‌థాంశంతో తెర‌కెక్కిస్తే ప్లాఫ్ అవుతుందేమో అని గోపాల్ à°­‌à°¯‌à°ª‌డ్డార‌ట‌&period; అయితే చిరంజీవి&period;&period; చిన్నికృష్ణ‌తో క‌లిసి క‌à°¥ చెప్పండని అన్నార‌ట‌&period; ఇంట‌ర్వెల్ à°µ‌à°°‌కు క‌à°¥ చెప్ప‌గానే వెంట‌నే చిరంజీవి కిళ్లీ వేసుకొని ఇక మొత్తం అవ‌à°¸‌రం లేదు&period; సినిమా హిట్ అని అన్నార‌ట‌&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-68378 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;indra-movie&period;jpg" alt&equals;"do you know that chiranjeevi first not agreed to do indra movie " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌నికెళ్ల à°­‌à°°‌ణి పోషించిన పాత్రని à°¤‌à°¨‌నే చేయ‌à°®‌న్నారని&comma; డైలాగ్ రైట‌ర్ అయిన నేను మూగ పాత్ర‌లో à°¨‌టిస్తే జ‌నాలు ఎలా స్వీక‌రిస్తారో నేను పాత్ర à°µ‌దులుకున్నానంటూ à°ª‌రుచూరి గోపాల‌కృష్ణ చెప్పుకొచ్చారు&period; à°®‌ణిశ‌ర్మ కంపోజిష‌న్‌లో à°µ‌చ్చిన పాట‌à°²‌న్నీ ఆల్‌టైమ్ బ్లాక్ బాస్ట‌ర్ హిట్స్ గా నిలిచాయి&period; మెగా బ్లాక్ బాస్ట‌ర్ 2 à°¦‌శాబ్దాలు పూర్తి చేసుకున్నా కూడా ఈ సినిమా ఎప్ప‌టికీ ఫ్రెష్‌గానే ఉంటుంది&period; 2002లో విడుదలైన ఇంద్ర సినిమా ఆ రోజుల్లోనే 125 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుంది&period; చిరంజీవి కెరీర్‌లో అప్పటి వరకు లేనంత కలెక్షన్స్ ఇంద్ర తీసుకువచ్చింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts