వినోదం

Gopichand : గోపీచంద్‌కు అస‌లు సినిమాలు చేయ‌డం ఇష్టం లేద‌ట‌.. మ‌రి ఎందుకు ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చారు..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Gopichand &colon; రెవల్యూషనరీ డైరెక్టర్ తొట్టెంపూడి కృష్ణ వారసుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ప్రవేశించాడు గోపిచంద్&period; తన డెబ్యూ మూవీ తొలి వలపుతో అందరిని ఆకర్షించాడు&period; వెంటనే తేజ దర్శకత్వంలో వచ్చిన జయం&comma; వర్షం వంటి సినిమాల్లో విలన్ గా చేసి తన నటనతో మరో కోణాన్ని చూపించాడు&period; అయితే కెరీర్ పరంగా గోపిచంద్ కి బ్రేక్ ఇచ్చింది మాత్రం రవి కుమార్ రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన యజ్ఞం సినిమానే&period; అనంతరం కెరీర్ పరంగా ఎన్నో ఒడిడుకులు ఎదుర్కొన్నాడు గోపిచంద్&period; ఆక్సిజన్&comma; ఆరడుగుల బుల్లెట్టు&comma; చాణక్య&comma; పంతం వంటి డిజాస్ట‌ర్ సినిమాలు తన ఖాతాలో ఉన్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ మధ్య వచ్చిన సీటిమార్ కొంత పర్వాలేదు అనిపించింది&period; కానీ ఆ తర్వాత వచ్చిన మారుతీ దర్శకత్వంలో పక్కా కమర్షియల్ తో మళ్లీ నిరాశ పరిచాడు&period; జయాపజయాలను పక్కన పెడితే మాస్ యాక్షన్ సినిమాలతో పాటు గోపీచంద్ డిఫరెంట్ కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటాడు&period; ఇదిలావుండగా అసలు గోపీచంద్ కు నటనపై ఆసక్తి లేదట&period; గోపిచంద్ తండ్రి టి&period;కృష్ణ ఒకప్పుడు దర్శకుడిగా రాణించారు&period; ఇక గోపీచంద్ అన్న ప్రేమ్ చంద్ కూడా డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-65404 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;gopi-chand&period;jpg" alt&equals;"do you know that gopi chand does not want to come into movies" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒకటి రెండు సినిమాలకు దర్శకత్వం కూడా చేశారు&period; ఆ తర్వాత ప్రేమ్ చంద్ యాక్సిడెంట్ లో కన్నుమూసారు&period; అయితే అప్పటికే గోపీచంద్ సినిమాలపై ఆసక్తి లేక ఇంజనీరింగ్ చదవడానికి రష్యాకు వెళ్లారు&period; కానీ అన్న మరణవార్త తెలుసుకొని తిరిగి ఇండియాకు చేరుకున్నాడు&period; గోపీచంద్ తండ్రి టి&period;కృష్ణ కుటుంబం నుండి ఎవరైనా ఒకరు ఇండస్ట్రీలో ఉండాలని కోరడంతో గోపీచంద్ ఇష్టం లేకపోయినా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చాడు&period; ఇక ప్రస్తుతం మాచో స్టార్ గోపీచంద్ కు కూడా కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts