information

బ్యాంకుల్లో కంటే.. పోస్టాఫీసుల్లో అకౌంట్ల‌ను ఓపెన్ చేయ‌డ‌మే మంచిది.. ఎందుకో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌స్తుతం à°®‌నం ఏదైనా బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలంటే నిమిషాల్లో ఆ ప్ర‌క్రియ జ‌రుగుతుంది&period; అకౌంట్ ఓపెన్ కాగానే దాన్నుంచి à°®‌నం లావాదేవీల‌ను కూడా నిర్వ‌హించ‌à°µ‌చ్చు&period; అలాగే దాంతోపాటు మొబైల్ బ్యాంకింగ్‌&comma; ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ సేవ‌లు కూడా వెంట‌నే à°²‌భిస్తాయి&period; ఇక ఏటీఎం&comma; చెక్‌బుక్ కిట్ల‌ను కూడా అకౌంట్ ఓపెన్ చేయ‌గానే అందిస్తారు&period; అయితే ఏ బ్యాంకులోనైనా à°¸‌రే&period;&period; సాధార‌à°£ సేవింగ్స్ లేదా క‌రెంట్ ఖాతా ఓపెన్ చేయాల‌న్నా&comma; దాన్ని నిర్వ‌హించాల‌న్నా&period;&period; అందులో మినిమం బ్యాలెన్స్ ఉంచాలి&period; కానీ పోస్టాఫీస్ బ్యాంక్ ఖాతా అలా కాదు&period; చాలా à°¤‌క్కువ మినిమం బ్యాలెన్స్ ఉంచినా చాలు&period; అలాగే à°®‌రెన్నో ప్ర‌యోజ‌నాలు à°®‌à°¨‌కు పోస్టాఫీస్ బ్యాంక్ ఖాతా ద్వారా à°²‌భిస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూత‌నంగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాల‌ని అనుకునే వారు తొంద‌à°° à°ª‌à°¡‌కండి&period; బ్యాంకుల‌కు à°¬‌దులుగా పోస్టాఫీస్‌à°²‌లో సేవింగ్స్ ఖాతా ప్రారంభించండి&period; చాలా à°¤‌క్కువ à°§‌à°°‌తో అకౌంట్‌ను ఓపెన్ చేయ‌à°µ‌చ్చు&period; అలాగే దానికి ఏటీఎం à°¸‌దుపాయం కూడా à°²‌భిస్తుంది&period; ఇక మినిమం బ్యాలెన్స్ గురించి ఆందోళ‌à°¨ à°ª‌డాల్సిన à°ª‌ని ఉందు&period; పోస్టాఫీస్‌లో సేవింగ్స్ ఖాతా తెర‌వాలంటే రూ&period;20 ఉంటే చాలు&period; అదే ఎస్‌బీఐలో అయితే క‌నీసం ఎంత లేద‌న్నా రూ&period;1000 ఉండాలి&period; ఇక ఈ అకౌంట్‌తో ఏడాదికి 4 శాతం వడ్డీ పొంద‌à°µ‌చ్చు&period; అదే ఎస్‌బీఐలో అయితే ఈ à°µ‌డ్డీ కేవ‌లం 3&period;5 శాతం మాత్ర‌మే ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-65408 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;india-post-payments-bank&period;jpg" alt&equals;"opening bank account in post office very easier than bank " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక బ్యాంక్ ఖాతాలో కేవ‌లం రూ&period;50 మినిమం బ్యాలెన్స్ ఉంటే à°¸‌రిపోతుంది&period; నాన్ చెక్ ఫెసిలిటీ ఉన్న అకౌంట్ల‌కు ఇది à°µ‌ర్తిస్తుంది&period; అదే చెక్‌బుక్ కావాల‌ని భావిస్తే రూ&period;500తో అకౌంట్ ఓపెన్ చేయాలి&period; అందులో మినిమం బ్యాలెన్స్ రూ&period;500 ఉంచాలి&period; ఇక సీబీఎస్ పోస్టాఫీసుల్లో ఎల‌క్ట్రానిక్ రూపంలోనే à°¡‌బ్బుల‌ను డిపాజిట్ చేయ‌à°µ‌చ్చు&period; క‌స్ట‌à°®‌ర్ల‌కు ఏటీఎం డిపాజిట్‌&comma; విత్‌డ్రా సౌల‌భ్యాన్ని కూడా అందిస్తున్నారు&period; కాగా పోస్టాఫీసుల్లో అకౌంట్‌ను సింగిల్‌గా లేదా జాయింట్‌గా ఓపెన్ చేయ‌à°µ‌చ్చు&period; 10 ఏళ్లు దాటిన ప్ర‌తి ఒక్క‌రూ పోస్టాఫీసుల్లో సేవింగ్స్ అకౌంట్ల‌ను ఓపెన్ చేయ‌à°µ‌చ్చు&period; అయితే à°¤‌ల్లిదండ్రులు 10 ఏళ్ల లోపు ఉన్న à°¤‌à°® పిల్ల‌à°²‌కు కూడా అకౌంట్ల‌ను తీసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పోస్టాఫీసుల్లో ఒక‌à°°à°¿ పేరు మీద ఒక అకౌంట్‌ను మాత్ర‌మే తెరిచేందుకు అవ‌కాశం ఉంటుంది&period; దాన్ని అవ‌à°¸‌రం అనుకుంటే ఇత‌à°° పోస్టాఫీస్ బ్రాంచ్‌à°²‌కు కూడా మార్చుకోవ‌చ్చు&period; ఇక ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో సేవింగ్స్ అకౌంట్‌పై à°µ‌డ్డీ ఆర్జిస్తే దానిపై ఎలాంటి పన్ను ఉండ‌దు&period; రూ&period;10వేల à°µ‌à°°‌కు అందుకు మిన‌హాయింపు à°²‌భిస్తుంది&period; ఇక అకౌంట్ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే&period;&period; క‌నీసం 3 సంవ‌త్స‌రాల‌కు ఒక లావాదేవీ అయినా నిర్వ‌హించాల్సి ఉంటుంది&period; పోస్టాఫీసుల్లో సేవింగ్స్ అకౌంట్ల‌ను ఓపెన్ చేయ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు ఇన్ని లాభాలు క‌లుగుతాయ‌న్న‌మాట‌&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts