technology

వెబ్‌సైట్ల‌ను ఓపెన్ చేస్తున్న‌ప్పుడు 401, 403, 404, 500 అనే ఎర్రర్ మెసేజ్‌లు వ‌స్తాయి క‌దా.. వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక‌ప్పుడంటే చాలా మంది ఇంటర్నెట్‌ను కేవ‌లం కంప్యూట‌ర్ల‌లో మాత్ర‌మే ఉప‌యోగించేవారు&period; కానీ ఇప్పుడ‌లా కాదు&comma; ప్ర‌తి ఫోన్‌లోనూ ఇంట‌ర్నెట్ à°²‌భిస్తోంది&period; అత్యంత వేగ‌వంత‌మైన ఇంట‌ర్నెట్‌ను ఇప్పుడు యూజ‌ర్లు వాడుకుంటున్నారు&period; ఈ క్ర‌మంలోనే ఆ ఇంట‌ర్నెట్ ద్వారా వారు à°¤‌à°®‌కు అవ‌à°¸‌రం ఉన్నో ఎన్నో వెబ్‌సైట్ల‌ను ఓపెన్ చేస్తున్నారు&period; అయితే ఒక్కోసారి వెబ్‌సైట్ల‌ను ఓపెన్ చేసేట‌ప్పుడు 401&comma; 403&comma; 404&comma; 500 అనే నంబ‌ర్ల పేరిట ఎర్ర‌ర్ మెసేజ్‌లు à°µ‌స్తుంటాయి&period; ఈ క్ర‌మంలో అసలు ఈ నంబ‌ర్లు ఎందుకు à°µ‌స్తాయి&period;&period;&quest; వాటిని à°¬‌ట్టి à°®‌నం ఏ అర్థం చేసుకోవ‌చ్చు&comma; వాటి à°µ‌ల్ల à°®‌à°¨‌కు ఏం తెలుస్తుందో ఇప్పుడు చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">HTTP Error 401 Unauthorized&period;&period; ఈ ఎర్రర్ గ‌à°¨‌క à°µ‌చ్చిన‌ట్టయితే ఆ సైట్‌కు యూజ‌ర్‌నేమ్‌&comma; పాస్‌à°µ‌ర్డ్ ఉంటాయ‌ని అర్థం&period; వాటిని క‌రెక్ట్‌గా ఎంట‌ర్ చేస్తే ఈ ఎర్ర‌ర్ రాకుండా ఉంటుంది&period; లేదంటే ఇలాంటి ఎర్ర‌ర్ మెసేజ్‌లు à°µ‌స్తాయి&period; యూజ‌ర్‌నేమ్‌&comma; పాస్‌à°µ‌ర్డ్‌à°²‌ను క‌రెక్ట్ ఇస్తే ఇలాంటి ఎర్ర‌ర్‌లు రావు&period; HTTP status 403 Forbidden&period;&period; ఈ ఎర్ర‌ర్ మెసేజ్‌కు అర్థం ఏమిటంటే… à°¸‌à°¦‌రు వెబ్‌సైట్‌ను సంద‌ర్శించేందుకు యూజ‌ర్‌కు à°ª‌ర్మిష‌న్ లేదు అని అర్థం&period; అంటే à°¸‌ర్వ‌ర్ లో ఉన్న సెక్యూర్డ్ ఫోల్డ‌ర్‌ను ఎవ‌రైనా ఓపెన్ చేయాల‌ని చూస్తే ఇలాంటి ఎర్ర‌ర్ మెసేజ్ చూపిస్తుంది&period; à°¸‌à°¦‌రు ఫోల్డ‌ర్‌ను à°°‌క్ష‌ణగా ఉంచ‌డం కోస‌మే ఇలాంటి మెసేజ్‌లు à°µ‌స్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90668 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;error&period;jpg" alt&equals;"what are http error messages and their meanings " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">HTTP status 404 Not Found&period;&period; ఈ ఎర్ర‌ర్ మెసేజ్ à°µ‌ల్ల à°®‌à°¨‌కు ఏం తెలుస్తుందంటే… యూజ‌ర్ కావాల‌ని చూస్తున్న ఆ సైట్ à°¸‌ర్వ‌ర్‌లో లేద‌ని అర్థం&period; అంటే ఆ సైట్‌కు చెందిన ఫోల్డ‌ర్లు&comma; ఫైల్స్ ఏవీ à°¸‌ర్వ‌ర్‌లో లేక‌పోతే అప్పుడు ఆ సైట్‌ను ఎవ‌రైనా ఓపెన్ చేస్తే ఇలాంటి మెసేజ్ à°µ‌స్తుంది&period; HTTP status 500 Internal Server Error&period;&period; ఇది à°¸‌ర్వ‌ర్ సైడ్ ఎర్ర‌ర్ మెసేజ్‌&period; ఇది ఎందుకు à°µ‌స్తుందంటే… à°¸‌ర్వ‌ర్‌లో ఉన్న &period;htaccess లేదా PHP ఫైల్స్‌&comma; డేటాబేస్‌లు&comma; ఫోల్డ‌ర్లు పొర‌పాటుగా సేవ్ అయితే ఈ మెసేజ్ à°µ‌స్తుంది&period; అంటే ఆ వెబ్‌సైట్ కాన్ఫిగ‌రేషన్ à°¸‌రిగ్గా లేద‌ని అర్థం&period; HTTP status 503 Service unavailable&period;&period; ఇది కూడా à°¸‌ర్వ‌ర్ సైడ్ ఎర్ర‌ర్ మెసేజే&period; ఇది ఎందుకు à°µ‌స్తుందంటే à°¸‌ర్వ‌ర్‌పై ఓవ‌ర్ లోడ్ à°ª‌à°¡à°¿à°¨‌ప్పుడు à°¸‌ర్వ‌ర్ తాత్కాలికంగా à°ª‌నిచేయ‌డం మానేస్తుంది&period; దీంతో అలాంటి స్థితిలో సైట్‌ను ఓపెన్ చేస్తే ఈ మెసేజ్ à°µ‌స్తుంది&period; వెబ్‌సైట్ à°°‌న్ చేస్తున్న వారు హోస్టింగ్ అకౌంట్‌కు వెళ్లి PHP సెట్టింగ్స్‌లో వివ‌రాల‌ను à°¸‌à°°à°¿ చేస్తే చాలు&period; ఈ ఎర్ర‌ర్ మెసేజ్‌లు రావు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts