వినోదం

Balakrishna : బాల‌య్య‌ని త‌న మ‌న‌వ‌ళ్లు మావ‌య్య అని పిలుస్తార‌ట‌.. ఎందుకో తెలుసా..!

Balakrishna : నంద‌మూరి బాల‌కృష్ణ హ‌వా ఇప్పుడు మాములుగా లేదు. ఆయ‌న సినిమాలు షోస్ తో ర‌చ్చ చేస్తున్నాడు. బాల‌య్య మాస్ కా బాప్ అనేలా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ వెళుతున్నాడు. ప్ర‌స్తుతం బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తుండగా త్వరలో ఈ షో సీజన్ త్వ‌ర‌లోనే ముగియ‌నున్న‌ సంగతి తెలిసిందే.ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ కు చంద్రబాబు నాయుడు గెస్ట్ గా హాజరుకాగా, ఆ త‌ర్వాత చాలా మంది ప్ర‌ముఖులు వ‌చ్చారు. అయితే అప్ప‌ట్లో అన్ స్టాపబుల్ షో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.ఈ ఈవెంట్ లో బాలయ్య మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

బయట నేను అన్ స్టాపబుల్ అని అయితే కుటుంబం విషయానికి వస్తే మాత్రం నా భార్య వసుంధర అన్ స్టాపబుల్ అని బాలయ్య కామెంట్లు చేయడం గమనార్హం.నా భార్య వసుంధర నన్ను భరిస్తోందని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. వసుంధర నా కుటుంబాన్నీ లీడ్ చేస్తోందని బాలయ్య కామెంట్లు చేయ‌గా, ఆస్పత్రి, సినిమాలకు సంబంధించి నేను విశ్రాంతి లేకుండా ఉంటే నా ఫ్యామిలీని వసుంధర లీడ్ చేస్తుందని బాలయ్య అన్నారు.

do you know that how his grand sons call balakrishna

ఇక ఆ రోజు చివర్లో యాంకర్ బాలయ్యను మావయ్య అని పిలవచ్చా? అని అడగగా నా ఇంట్లో నా మనవళ్లతోనే నేను తాతయ్యా అని పిలిపించుకోనని నా మనవళ్లు నన్ను బాలా అని పిలుస్తారని బాలయ్య అన్నారు.బాలయ్య వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక డాకు మ‌హ‌రాజ్‌ చిత్రంతో ప‌ల‌క‌రింబోతున్నారు నంద‌మూరి బాల‌కృష్ణ‌.

Admin

Recent Posts