వినోదం

Balagam Movie : బ‌ల‌గం సినిమాలో ప్రియ‌ద‌ర్శి క‌న్నా ముందు ఆ ఛాన్స్ ఎవ‌రికి ద‌క్కిందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Balagam Movie &colon; ఇటీవ‌లి కాలంలో ఎలాంటి అంచ‌నాలు లేకుండా విడుద‌లై సెన్సేష‌న్ క్రియేట్ చేసిన చిత్రం à°¬‌à°²‌గం&period; జ‌à°¬‌ర్ధ‌స్త్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కి à°¦‌గ్గ‌రైన వేణు టిల్లు దర్శకుడిగా మారి ఈ సినిమాను తెరకెక్కించారు&period; బలగం సినిమా మంచి విజయాన్ని అందుకుంది&period; ఈ సినిమాలో ప్రియదర్శి&comma; కావ్య కళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్స్ గా నటించారు&period; ఇక అద్భుతమైన కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది&period; సినీ ప్రముఖులు&comma; రాజకీయ ప్రముఖులు ఈ సినిమా పై ప్రశంసల జ‌ల్లు కురిపించారు&period; డైరెక్టర్ గా తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకోవ‌డంతో వేణు కూడా ఫుల్ ఖుష్‌గా ఉన్నాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను బాగా ఇంప్రెస్ చేసింది&period; దీంతో ఈ సినిమాకు జనం పట్టం కట్టారు&period; బాక్సాఫీస్ వద్ద లాభాల పంటను పండించిన బలగం&comma; ప్రస్తుతం ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అవుతూ సంద‌à°¡à°¿ చేస్తుంది&period; ఈ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను ఇంకా రివీల్ చేస్తూ&comma; జనంలో ఈ సినిమాపై ఆసక్తిని కంటిన్యూ చేస్తున్నారు&period; తాజాగా ఈ సినిమాలో హీరోగా నటించిన ప్రియదర్శి పాత్రకు సంబంధించి ఓ వార్త నెట్టింట తెగ à°¹‌ల్‌చ‌à°² ్ చేస్తుంది&period; బలగం సినిమాలో సాయిలు అనే పాత్రలో ప్రియదర్శి నటించాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-68847 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;balagam-movie&period;jpg" alt&equals;"do you know that priyadarshi is not the first choice for balagam movie " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ సినిమాలో సాయిలు పాత్ర మొదట వేణునే చేద్దాం అనుకున్నారట&period;&period; కానీ ఆ తర్వాత ప్రియదర్శిని ఎంపిక చేశారట&period; ఆ పాత్ర వేణు చేసుంటే నేను మంచి సినిమాను మిస్ అయ్యేవాడిని అని అన్నారు ప్రియదర్శి&period; బలగం లాంటి బలమైన కథ ఉన్న సినిమాకు ప్రేక్షకులు నీరాజనాలు పడుతుండటం సంతోషాన్ని కలిగించిందని చిత్ర యూనిట్ తెలిపింది&period; ఏదేమైన ప్ర‌తి ఒక్క‌రు à°¬‌à°²‌గం సినిమాకి ఎంతో ఎమోష‌à°¨‌ల్ గా క‌నెక్ట్ కావ‌డం గొప్ప విష‌à°¯‌మే&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts