వినోదం

ఒక‌ప్ప‌టి ఈ హీరోయిన్‌ను గుర్తు ప‌ట్టారా.. ఎంత‌లా మారిపోయిందో..!

<p style&equals;"text-align&colon; justify&semi;">టాలీవుడ్‌లో ఎంతో మంది హీరోయిన్స్ తెగ సంద‌à°¡à°¿ చేసి ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదాన్ని పంచారు&period; ఆ కోవ‌లో హీరోయిన్ మాధ‌వి ఒక‌రు&period; చిరంజీవి మొదటి సినిమా ప్రాణం ఖరీదుతో మొదలై ఇంట్లో రామయ్య- వీధిలో కృష్ణయ్య&comma; చట్టంతో పోరాటం&comma; మరణశాసనం&comma; రోషగాడు&comma; కోతల రాయుడు&comma; దొంగమొగుడు&comma; కుక్క కాటుకు చెప్పు దెబ్బ&comma; బిగ్ బాస్ వంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్ సినిమాల్లో నటించి ఎంతో మంది ప్రేక్ష‌కుల à°®‌à°¨‌సుల‌ని కొల్ల‌గొట్టింది మాధ‌వి&period; అయితే ఈమె ఓవైపు గ్లామరస్ పాత్రలు పోషిస్తూనే &OpenCurlyQuote;వేణువై వచ్చాను భువనానికీ’&period;&period; అంటూ మాతృదేవోభవలో తన అద్భుతమైన అభినయంతో అందరితో కంటతడి కూడా పెట్టించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఖైదీ సినిమాలో à°°‌గులుతోంది మొగ‌లిపొద పాట‌లో చిరుకు పోటీగా స్టెప్పులు వేస్తూ ప్రేక్ష‌కుల‌ను సంభ్రమాశ్చ‌ర్యాల‌కు గురి చేసింది&period; తెలుగులోనే కాకుండా à°¤‌మిళ స్టార్ హీరోలు క‌à°®‌ల్ హాస‌న్&comma; à°°‌జినీకాంత్ à°²‌తోనూ మాధవి సినిమాలు చేసింది&period; కృష్ణ&comma; శోభన్ బాబు&comma; రజనీకాంత్&comma; కమల్ హాసన్&comma; మిథున్ చక్రవర్తి&comma; జితేంద్ర&comma; అమితాబ్ బచ్చన్&comma; మమ్ముట్టీ లాంటి ఆలిండియా సూపర్ స్టార్స్ అందరి సరసన à°¨‌టించిన మాధ‌వి… తెలుగు&comma; తమిళ&comma; కన్నడ&comma; హిందీ&comma; మలయాళం&comma; ఒరియా భాషల్లో దాదాపు 300కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించింది&period; హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగిన మాధ‌వి అప్పటి స్టార్‌ హీరోయిన్లు శ్రీదేవి&comma; విజయశాంతిలకు గట్టి పోటీ ఇచ్చారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-68843 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;actress-madhavi&period;jpg" alt&equals;"have you identified actress madhavi in this photo " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సినిమాల్లో బిజీగా ఉండగానే బిజినెస్ మ్యాన్ రాల్ఫ్ శర్మను మాధవి వివాహం చేసుకుంది&period; ప్రస్తుతం ఈ దంపతులు అమెరికాలో నివసిస్తున్నారు&period; వీరికి టిఫాని శర్మ&comma; ప్రసిల్లా శర్మ&comma; ఎవ్లీన్ అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు&period; అయితే పిల్ల‌లు పెద్ద వాళ్లు అయ్యాక మాధ‌వి బిజినెస్‌పై ఆస‌క్తి చూపించింది&period; తన భర్తకు ఉన్న ఔషధ సంస్థను ప్రస్తుతం మాధవినే నిర్వహిస్తున్నారట&period; అలాగే ఫుడ్ రెస్టారెంట్స్ బిజినెస్‌లోనూ రాణిస్తున్నారట&period; ప్రస్తుతం ముగ్గురు పిల్లల తల్లిగా ఉన్న మాధవి అటు బిజినెస్ ని&comma; ఇటు కుటుంబాన్ని చక్కగా సమన్వయపరచుకుంటూ ముందుకు వెళుతుంది&period;సోష‌ల్ మీడియాలో అప్పుడ‌ప్పుడు à°¤‌à°¨ పిక్స్ షేర్ చేస్తూ అల‌రిస్తూ ఉండే మాధ‌వి ఇటీవ‌à°² షేర్ చేసిన పిక్స్ లో à°¸‌రికొత్త లుక్ లో క‌నిపించి అంద‌రిని ఆశ్చ‌ర్య‌à°ª‌à°°‌చింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts