వినోదం

సమంత టు ఆదితి సిద్దార్థ్ లవ్ అండ్ బ్రేకప్ చెప్పిన హీరోయిన్స్ లిస్ట్

<p style&equals;"text-align&colon; justify&semi;">ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలా కొనసాగిన సిద్ధార్థ్ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కనిపించడం లేదు&period; అయితే ఆయన పేరు ఒకప్పుడు సినీ వర్గాల్లో ఎక్కువగా వినిపించేది&period; దీనికి ప్రధాన కారణం సమంత అని చెప్పవచ్చు&period; సమంత ఒకప్పుడు సిద్ధార్థతో ప్రేమాయణం నడిపి అతని వ్యక్తిత్వం నచ్చకపోవడంతో బ్రేకప్ చెప్పింది&period; కానీ సిద్ధార్థ కేవలం సమంత తోనే ప్రేమాయణం నడిపాడని మనందరం అనుకుంటాం&period;&period; కానీ ఆయన బ్రేక‌ప్ చెప్పిన హీరోయిన్ల లిస్ట్ చాలానే ఉంది&period; అది ఏంటో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవాల్సిందే&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సోహా అలీ ఖాన్&colon; బాలీవుడ్ ఇండస్ట్రీ లో రంగ్ దే బసంతి సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు&period; ఆ సమయంలోనే వీరి మధ్య పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది&period; వీరి ప్రేమ విషయం తెలుసుకున్న సిద్ధార్థ మొదటి భార్య ఛీ కొట్టి అతనితో విడాకులు తీసుకుంది&period; తర్వాత సిద్ధార్థ ఆమెతో కొన్ని సంవత్సరాలు సహజీవనం చేసి చివరికి విడిపోయారు&period; దీపా సన్నిధి &colon; హీరో సిద్ధార్థ్ ఈ హీరోయిన్ తో కూడా ప్రేమలో పడ్డారు&period; ఈ విషయం తమిళ్ ఇండస్ట్రీ లో కోడై కూసింది&period; ఈ విషయం తెలుసుకున్న దీపా సన్నిధి అతనితో నాకు సంబంధం లేదని టచ్ లో కూడా లేడని తెలియజేసింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70190 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;samantha&period;jpg" alt&equals;"do you know that sidharth broken up with these actors " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శృతిహాసన్ &colon; సినీ ఇండస్ట్రీ లోకి కొత్తగా అడుగుపెట్టిన శృతి హాసన్ సిద్ధార్థ మాయలో పడి అతనితో ప్రేమలో పడిందట&period; కానీ ఆయన క్యారెక్టర్ నచ్చక 2011లో ఇద్దరు విడిపోయారు&period; అదితి రావు హైదరి &colon; సిద్ధార్థ చాలా కాలం గ్యాప్ తీసుకున్న తర్వాత మహా సముద్రం మూవీ తో రీ ఎంట్రీ ఇచ్చారు&period; ఇందులో సిద్ధార్థ్ జోడిగా అదితి రావు హైదరి నటించింది&period; వీరిద్దరూ ముంబై లో ఒక హోటల్ రూం నుండి బయటకు రావడంతో ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందనే వార్తలు బాగా వైరల్ అయ్యాయి&period; ఈ సమయంలో సిద్ధార్థ్ ని మీడియా వాళ్ళ ఫోటోలు తీస్తే వారి పై ఫైర్ అయ్యారు&period;అయితే ఇంత మందితో ప్రేమాయణం నడిపిన సిద్ధార్థ్ కనీసం ఈమెతో అయినా ఉంటారో లేదో తెలియాల్సి ఉంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts