వినోదం

వయసు 50కు దగ్గరగా ఉండి.. మ్యారేజ్ కు దూరంగా ఉన్న హీరోయిన్లు వీళ్లే!

<p style&equals;"text-align&colon; justify&semi;">సినీ పరిశ్రమలో పెళ్లిళ్లు&comma; బ్రేకప్ లు కామన్ ఇక మరి కొంతమంది అయితే ఏళ్ల తరబడి డేటింగ్ చేస్తారు కానీ పెళ్లిళ్లు మాత్రం చేసుకోరు&period; మరి కొంతమంది ఎంత వయసుకు వచ్చినా పెళ్లి జోలికి వెళ్లకుండా సింగిల్ గా గడిపేస్తుంటారు&period; అలా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు 50 దాటిన సింగిల్ గానే బ్రతుకుతున్నారు&period; వారు ఎవరో ఇప్పుడు చూద్దాం&period; పెళ్లి చేసుకోని హీరోయిన్లలో మొదటగా గుర్తుకు వచ్చే పేరు టబు&period; టాలీవుడ్ లో పలు సూపర్ హిట్ సినిమాలలో టబు హీరోయిన్ గా నటించింది&period; ఇప్పటికీ బాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతుంది&period; టబు వయసు 50 దాటిపోయింది&period; కానీ ఇప్పటికీ పెళ్లికి దూరంగానే ఉంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హీరోయిన్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న సుస్మిత సేను కూడా పెళ్లికి దూరంగానే ఉంది&period; సుస్మిత వయసు కూడా 50 దాటింది&period; పెళ్లికి దూరంగా ఉంది కానీ సుస్మిత ఇద్దరు పిల్లలను దత్తత తీసుకొని వారి బాగోగులు చూసుకుంటుంది&period; పెళ్లికి దూరంగా ఉన్న మరో హీరోయిన్ శోభన&period; తన డ్యాన్స్ తో శోభన ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది&period; శోభన 50 ఏళ్లు దాటి 51 ఏళ్ల వయసులోకి అడుగు పెట్టింది&period; కానీ పెళ్లికి మాత్రం శోభన దూరంగా ఉంది&period; బాలీవుడ్ హీరోయిన్ దివ్యదత్త కూడా పెళ్లికి దూరంగానే ఉంది&period; తనకు ఇప్పటివరకు సరైన జోడి దొరకలేదని అందుకే పెళ్లికి దూరంగా ఉన్నానని చెబుతుంది దివ్యదత్త&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70159 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;tabu&period;jpg" alt&equals;"do you know that these actress are still unmarried " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఎదిగిన అమీషా పటేల్ కూడా పెళ్లికి దూరంగానే ఉంది&period; తెలుగులో పలు చిత్రాల్లో నటించి అమీషా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది&period; 46 ఏళ్ల ఈ ముద్దుగుమ్మ పెళ్లికి దూరంగానే ఉంది&period; ఇక వీరితో పాటు సితార&comma; నగ్మా కూడా పెళ్లికి దూరంగా ఉన్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts