వినోదం

Balakrishna : ఫైట్స్‌కు కేరాఫ్ అడ్ర‌స్ బాల‌య్య సినిమా.. ఫైట్స్ లేకున్నా హిట్ అయిన బాల‌య్య మూవీ ఏదంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Balakrishna &colon; నంద‌మూరి బాల‌కృష్ణ మాస్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్రెస్ అనే చెప్పాలి&period; ఆయ‌à°¨ సినిమాల‌లో హై ఓల్టేజ్ యాక్ష‌న్ సీన్స్ à°¤‌ప్ప‌క ఉంటాయి&period; à°ª‌à°µ‌ర్ ఫుల్ డైలాగ్స్&comma; చేజింగ్ సీన్స్&comma; యాక్ష‌న్ సీన్స్ వంటివి బాల‌య్య సినిమాలో లేక‌పోతే అభిమానుల‌కి నిరాశే ఎదుర‌వుతుంది&period; అయితే బాల‌య్య సినిమాలో ఒక్క ఫైట్ సీన్ లేకుండా రూపొందిన చిత్రం సూప‌ర్ డూప‌ర్ హిట్టైంది&period; ఆ సినిమా ఏంటో తెలుసా&period;&period; నారీ నారీ నడుమ మురారి&period; ఎ&period;కోదండరామిరెడ్డి à°¦‌ర్శ‌క‌త్వం à°µ‌హించిన చిత్ర‌మిది&period; యువచిత్ర బ్యానర్‌పై&comma; కె&period;నరసింహ నాయుడు నిర్మాతగా&comma; స్టార్ డైరెక్టర్ ఎ&period;కోదండరామిరెడ్డి దర్శకత్వంలో&comma; శోభన&comma; నిరోషా హీరోయిన్స్‌గా&comma; కైకాల సత్యనారాయణ&comma; శారద ప్రధాన పాత్రల్లో నటించిన నారీ నారీ నడుమ మురారి చిత్రం&period;&period; 1990 ఏప్రిల్ 27à°¨ విడుదలైంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కెరీర్‌లో 50à°µ చిత్రం అయినా ఎటువంటి కమర్షియల్ హంగులకు పోకుండా కుటుంబ కథా చిత్రాన్ని ఎంపిక చేసుకుని&period;&period; ప్రేక్షకాభిమానులను అలరించాడు బాలయ్య&period; ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు&period; కె&period;వి&period;మహదేవన్ స్వరపరచిన పాటలు&comma; నేపథ్య సంగీతం&comma; ఎ&period;విన్సెంట్&comma; అజయ్ విన్సెంట్ కెమెరా వర్క్&comma; ఆచార్య ఆత్రేయ&comma; వేటూరి&comma; సిరివెన్నెల పాటలు&comma; తనికెళ్ల భరణి&comma; భమిడిపాటి రాధాకృష్ణ&comma; జి&period;సత్యమూర్తి&comma; వినాయక శర్మ రాసిన మాటలు సినిమాకు ప్లస్ అయ్యాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-62010 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;balakrishna-4&period;jpg" alt&equals;"do you know which balakrishna movie has no fights " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ సినిమాలో ఒక్క ఫైట్ కూడా లేకపోవడం విశేషం&period; బాలయ్య నటజీవితంలో నారీ నారీ నడుమ మురారి ప్రత్యేకమైన చిత్రం అని చెప్పొచ్చు&period; బాలయ్య నటన&comma; కామెడీ టైమింగ్&comma; డ్యాన్సులు&period;&period; అభిమానులను అలరించాయి&period; తమిళనాడులో వేలచ్చేరి ప్రాంతంలోని చిరంజీవి గెస్ట్ హౌస్ లో ఈ మూవీ షూటింగ్ జరిగింది&period; ఇప్ప‌టికీ ఈ సినిమా à°µ‌స్తుందంటే ప్రేక్ష‌కులు టీవీల‌కు అతుక్కుపోతుంటారు&period; మాస్ హీరో క్లాస్ మూవీ చేస్తే ఎలా ఉంటుందో చెప్ప‌డానికి&period;&period; నారీ నారీ నడుమ మురారి సినిమానే నిదర్శనం అని చెప్పొచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts