హెల్త్ టిప్స్

ఈ పండుని రోజూ భోజనానికి ముందు తింటే ఏమవుతుందో తెలుసా..? ఈ 12 లాభాలు తెలిస్తే వెంటనే ట్రై చేస్తారు!

<p style&equals;"text-align&colon; justify&semi;">అంజీర్‌… ఈ పండు గురించి మీరు వినే ఉంటారు&period; వీటిని తెలుగులో అత్తి పండ్లు అని కూడా పిలుస్తారు&period; బాగా పండిన ఈ పండ్ల‌ను ఎండ‌బెట్టి డ్రై ఫ్రూట్స్ రూపంలో కూడా మార్కెట్‌లో విక్ర‌యిస్తున్నారు&period; అయితే ఈ పండ్ల‌ను ఎలా తిన్నా కూడా à°®‌à°¨‌కు దాంతో అనేక à°°‌కాల ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; ప్ర‌ధానంగా రెండు అంజీర్ పండ్ల‌ను నిత్యం భోజనానికి ముందు తింటే దాంతో ఎన్నో లాభాలను పొంద‌à°µ‌చ్చు&period; అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period; అంజీర్ పండ్ల‌లో ఫైబ‌ర్ కావ‌ల్సినంత ఉంటుంది&period; దీంతో ఇది à°®‌నం తిన్న ఆహారాన్ని సులువుగా జీర్ణం చేసేందుకు ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; జీర్ణ వ్య‌à°µ‌స్థ బాగా à°ª‌నిచేస్తుంది&period; గ్యాస్‌&comma; అసిడిటీ&comma; à°®‌à°²‌బద్ద‌కం వంటి జీర్ణ సంబంధ à°¸‌à°®‌స్య‌à°²‌న్నీ దూర‌à°®‌వుతాయి&period; అంజీర్‌లో పొటాషియం&comma; సోడియం బాగా à°²‌భిస్తాయి&period; ఇవి à°°‌క్త‌పోటు &lpar;బీపీ&rpar; à°¸‌à°®‌స్య నుంచి ఉప‌à°¶‌మనాన్ని క‌లిగిస్తాయి&period; బీపీని కంట్రోల్‌లో ఉంచుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°°‌క్త‌హీన‌à°¤ à°¸‌à°®‌స్య నేడు చాలా మందిని బాధిస్తోంది&period; అయితే అలాంటి వారు నిత్యం రెండు అంజీర్ పండ్ల‌ను భోజనానికి ముందు తిన్న‌ట్ట‌యితే వారిలో à°°‌క్తం బాగా à°ª‌డుతుంది&period; హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి&period; à°®‌లేరియా&comma; టైఫాయిడ్‌&comma; డెంగీ వంటి విష జ్వ‌రాల బారిన à°ª‌à°¡à°¿ ప్లేట్‌లెట్లు à°¤‌గ్గిన వారికి ఈ పండ్ల‌ను తినిపిస్తే వెంట‌నే ప్లేట్‌లెట్లు పెరుగుతాయి&period; అధిక à°¬‌రువు à°¸‌à°®‌స్య కూడా ఇప్పుడు అధిక‌మైంది&period; ఈ క్ర‌మంలో అంజీర్ పండ్ల‌ను రెండు పూట‌లా భోజనానికి ముందు తింటే దాంతో పొట్ట నిండిన భావ‌à°¨ క‌లుగుతుంది&period; దీని à°µ‌ల్ల ఎక్కువ‌గా ఆహారం తీసుకోవ‌డం à°¤‌గ్గుతుంది&period; à°«‌లితంగా à°¬‌రువు కూడా à°¤‌గ్గుతారు&period; అంతేకాదు అంజీర్‌లో ఉండే పోష‌కాలు à°®‌à°¨ à°¶‌రీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కూడా à°¤‌గ్గిస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91751 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;anjeer-1&period;jpg" alt&equals;"what happens if you take anjeer before food " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిత్యం అంజీర్ పండ్ల‌ను తింటుంటే గుండె సంబంధ à°¸‌à°®‌స్య‌లు కూడా దూర‌à°®‌వుతాయి&period; అంజీర్ పండ్ల‌లో ఉండే పెక్టిన్ అనే à°ª‌దార్థం à°¶‌రీరంలోని వ్య‌ర్థ à°ª‌దార్థాల‌ను తొల‌గిస్తుంది&period; à°°‌క్తాన్ని శుద్ధి చేస్తుంది&period; అంజీర్ పండ్ల‌లో మెగ్నిషియం&comma; మాంగ‌నీస్‌&comma; జింక్ à°¸‌మృద్ధిగా ఉంటాయి&period; ఇవి సంతానం కావాల‌నుకునే వారికి మేలు చేస్తాయి&period; à°¶‌రీర రోగ నిరోధ‌క వ్య‌à°µ‌స్థ à°ª‌టిష్ట‌à°®‌వుతుంది&period; క్యాన్స‌ర్‌కు కార‌à°£‌à°®‌య్యే à°ª‌దార్థాలు నాశన‌à°®‌వుతాయి&period; అంజీర్ పండ్లు à°®‌ధుమేహం ఉన్న‌వారికి ఎంత‌గానో మేలు చేస్తాయి&period; భోజనానికి ముందు వీటిని తింటే అనంత‌రం à°°‌క్తంలో షుగ‌ర్ స్థాయిలు అంత‌గా పెర‌గ‌వు&period; ఆస్త‌మా వంటి శ్వాస‌కోశ à°¸‌à°®‌స్య‌లు ఉన్న‌వారు అంజీర్ పండ్ల‌ను తింటే ఆ అనారోగ్యాల నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంజీర్ పండ్ల‌లో కాల్షియం కూడా పుష్క‌లంగానే ఉంటుంది&period; వీటిని తిన‌డం à°µ‌ల్ల ఎముక‌లు దృఢ‌à°®‌వుతాయి&period; ఎముక‌లు విరిగి ఉన్న వారికి వీటిని పెడితే ఎముక‌లు త్వ‌à°°‌గా అతుక్కుంటాయి&period; గొంతు నొప్పి ఉన్న‌వారు అంజీర్ పండ్ల‌ను తింటే వెంట‌నే ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period; à°¦‌గ్గు కూడా à°¤‌గ్గుతుంది&period; జ్వ‌రం&comma; చెవి నొప్పి&comma; క‌డుపు నొప్పి వంటి à°¸‌à°®‌స్య‌లు ఉంటే అంజీర్ పండ్ల‌ను తినాలి&period; దీంతో ఆయా à°¸‌à°®‌స్య‌à°² నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts