వినోదం

మెగా బ్రదర్ నాగబాబు భార్య పద్మజ ఎవరు ఆమె బ్యాక్ గ్రౌండ్ ఇదేనా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">బుల్లితెర నవ్వుల నవాబు నాగబాబు గురించి తెలియని వారంటూ ఉండరు&period; ఆయన సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించారు&period; ఆ తర్వాత నిర్మాతగా మారి సినిమాలను సైతం తీశారు&period; రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఆరెంజ్ సినిమా దెబ్బతో నిర్మాణరంగం వైపు కన్నెత్తి కూడా చూడలేదు&period; అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమాతో మరోసారి నిర్మాతగా మారారు&period; పలు షోలకు జడ్జిగా వ్యవహరించారు&period; అటు రాజకీయాలలో సైతం చురుకుగా పాల్గొంటున్నారు&period; అయితే నాగబాబు 29 సంవత్సరాలు వరకు బ్రహ్మచారి గానే ఉండిపోయారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రుద్రవీణ షూటింగ్ సమయంలో నాగబాబు బిజీగా ఉన్న సమయంలో నాగబాబు తల్లి అంజనాదేవి పద్మజను బంధువుల పెళ్లిలో చూసి ఈ అమ్మాయి ఎవరో బాగుందని అనుకున్నారట&period; పద్మజ బంధువుల అమ్మాయి అని తెలిసి అంజనాదేవి సంబరపడిందట&period; ఈ అమ్మాయి తన ఇంటి కోడలు అయితే బాగుంటుందని అనుకుందట&period; అయితే పద్మజ చిరంజీవికి పెద్ద వీరాభిమాని&period; అంతేకాదు చిరంజీవికి సంబంధించిన పేపర్ కటింగ్స్ తో పెద్ద ఆల్బమ్ ని తయారు చేసిందట పద్మజ&period; ఓసారి వారి ఇంటికి వచ్చిన అంజనాదేవికి కూడా ఈ ఆల్బమ్ చూపించడంతో మురిసిపోయిన అంజనాదేవి ఆమెను ఇంటి కోడలిగా చేసుకోవాలని డిసైడ్ అయిందట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88530 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;nagababu&period;jpg" alt&equals;"do you know who is nagababu wife padmaja and her background " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ విధంగా పద్మజ నాగబాబుని పెళ్లి చేసుకుని మెగా ఫ్యామిలీలో భాగం అయింది&period; పద్మజ కొణిదెల ఎక్కువగా వార్తలలో కనిపించరు&period; మెగా ఈవెంట్లలోను&comma; మెగా ఫ్యామిలీ సెలబ్రేషన్స్ లోనూ అంతగా ఎక్కువగా కనిపించరు&period; ఈమె గార్మెంట్ బిజినెస్ చేస్తూ నాగబాబుకి సాయంగా ఉండేది&period; ఒక దశలో నాగబాబు నిర్మాతగా డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు పద్మజ ఎంతో సాయం చేసింది&period; తన నగలు అమ్మి మరీ అప్పులు తీర్చమని చెప్పగా&period;&period; ఆ విషయం తెలిసిన చిరంజీవి&comma; పవన్ కళ్యాణ్ చాలా బాధపడ్డారట&period; ఆ సమయంలో చిరు&comma; పవన్ కలిసి నాగబాబుని ఆర్థికంగా గట్టెక్కించారని అప్పట్లో వార్తలు వచ్చాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts