హెల్త్ టిప్స్

కొలెస్ట్రాల్ అధికంగా ఉందా..? అయితే ఈ ఆహారాల‌ను రోజూ తినండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">గింజలు&comma; విత్తనాలలో అసంతృప్త కొవ్వులు&comma; యాంటీ ఆక్సిడెంట్లు&comma; కొవ్వులు ఎక్కువగా ఉంటాయి&period; వీటిని తింటే గుండెకు ఎంతో మేలు జరుగుతుంది&period; వీటిని తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిల్ని కరిగించి&period;&period; గుండెకు మేలు చేస్తాయి&period; చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గితే గుండె సమస్యల ముప్పు తగ్గుతుంది&period; అందుకే మీ ఆహారంలో బాదం&comma; పిస్తా&comma; వాల్ నట్స్&comma; గుమ్మడి గింజలు&comma; పొద్దు తిరుగుడు విత్తనాలు వంటి వాటిని భాగం చేసుకోవాలి&period; అనేక ఆరోగ్య సమస్యలకి కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించే శక్తి బీన్స్‌లో పుష్కలంగా ఉంది&period; ఇందులో ఎక్కువగా పోషకాలు ఉంటాయి&period; ఇవి ఆరోగ్యాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి&period; బీన్స్‌&comma; కాయధాన్యాలు&comma; శనగల్లో ప్రొటీన్‌&comma; ఫైబర్‌&comma; ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి&period; ఇవి రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గిస్తాయి&period; చిక్కుళ్లను తరచూ మన ఆహారంలో చేర్చుకుంటే&period;&period; గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ZeroWidthSpace;పండ్లలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉంటాయి&period; అందుకే పండ్లను సలాడ్&comma; జ్యూస్ రూపంలో తీసుకుంటారు&period; తాజా పండ్లు ఖనిజాలు&comma; ఫైబర్‌&comma; విటమిన్లు&comma; యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి&period; ఈ పోషకాలు శరీరంలో ఇన్ఫ్లమేషన్ లెవల్స్ తగ్గించడంలో సాయపడతాయి&period; అంతేకాకుండా హైపర్ టెన్షన్‌ను దరిచేరినివ్వవు&period; పండ్లను ఆహారంలో ఎక్కువగా తీసుకుంటే&period;&period; గుండె సమస్యల ముప్పు తగ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91523 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;millets&period;jpg" alt&equals;"take these foods daily to prevent cholesterol formation " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ZeroWidthSpace;కూరగాయలు&comma; ఆకుకూరల్లో ఎన్నో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి&period; &ZeroWidthSpace;పాలకూర&comma; బ్రకోలి&comma; మెంతి కూర&comma; పచ్చి మిరపకాయలు&comma; బ్రస్సెల్స్ మొలకలు&comma; కాలే వంటి ఆకుకూరలు&comma; కాయగూరల్లో ఐరన్&comma; విటమిన్ ఎ&comma; విటమిన్ సి&comma; విటమిన్ కె‌తో పాటు మరెన్నో పోషకాలు ఉన్నాయి&period; ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించడమే కాకుండా ఇన్ఫ్లమేషన్ లెవల్స్‌ని కంట్రోల్ చేస్తాయి&period; వీటిని తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరగవుతుంది&period; తాజా కూరగాయలు&comma; ఆకుకూరలు గుండెకు ఎంతో మేలు చేస్తాయి&period; బ్లూబెర్రీస్&comma; రాస్ప్బెర్రీస్‌&comma; బ్లాక్బెర్రీస్&comma; బ్లూ బెర్రీస్ అన్నీ బెర్రీ జాతికి చెందిన పండ్లు&period; వీటిలో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి&period; వీటిలో ఫైబర్&comma; విటమిన్ సి&comma; విటమిన్ కె&comma; మాంగనీస్&comma; యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి&period; అంతేకాకుండా వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది&period; కేలరీస్ కూడా తక్కువే&period; దీంతో వీటిని తీసుకోవడం వల్ల గుండె సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది&period; బెర్రీల్ని తాజాగా తింటే ఎక్కువ ప్రయోజనాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తృణధాన్యాలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు&period; వీటిలో ఎన్నో మంచి ఔషధ గుణాలు ఉంటాయి&period; పౌష్టిక విలువలు అధికం&period; ఓట్స్&comma; బ్రౌన్ రైస్&comma; క్వినోవా&comma; అవిసెలు&comma; ఉల్వలు&comma; సజ్జలు వంటి తృణధాన్యాల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది&period; ఇవి రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా నిరోధిస్తాయి&period; వీటిని తినడం వల్ల గుండెకు ఎంతో మేలు జరుగుతుంది&period; వీటిలో ఉండే ఫైబర్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts