వినోదం

హీరో వడ్డే నవీన్ భార్య ఎవరో చూస్తే మీ బుర్ర తిరిగిపోద్ది?

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రియుడు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన వడ్డే నవీన్ ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్ తనయుడు&period; అప్పట్లో టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకరైన కోడి రామకృష్ణ దర్శకత్వంలో వడ్డే నవీన్ హీరోగా&comma; మహేశ్వరి హీరోయిన్ గా తిరకెక్కించిన పెళ్లి చిత్రం ఆయ‌à°¨‌ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది&period; ఈ చిత్రం చాలా అద్భుతంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఆ తర్వాత ప్రేమించే మనస్సు&comma; మనసిచ్చి చూడు&comma; మా బాలాజీ&comma; చక్రి వంటి సినిమాలు నవీన్ కి గుర్తింపు తీసుకొచ్చాయి&period; ఇతను ఎంత వేగంగా తన కెరీర్ లో ఎదిగాడో అంతే వేగంగా పడిపోయాడని చెప్పవచ్చు&period; వడ్డే నవీన్ వ్యక్తిగత విషయాల గురించి చాలామందికి తెలియదు&period; సినీ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన అమ్మాయినే నవీన్ వివాహం చేసుకున్నారు&period; స్వర్గీయ నందమూరి తారక రామారావు కుమారుడు రామకృష్ణ కూతురు అయిన చాముండేశ్వరుని వడ్డే నవీన్ పెళ్లి చేసుకున్నారు&period; అయితే కొన్ని కారణాల రీత్యా వడ్డే నవీన్&comma; చాముండేశ్వరి విడిపోయారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89614 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;vadde-naveen&period;jpg" alt&equals;"do you know who is vadde naveen wife " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే వ్యక్తిగత సమస్యల వల్లే నవీన్ కెరీర్ విషయంలో ఇబ్బందులు పడ్డాడ‌ని&comma; పలువురు సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు&period; ఇక ఆ తర్వాత నవీన్ మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుని ప్రస్తుతం చాలా సంతోషంగా జీవనం కొనసాగిస్తున్నారు&period; గత కొద్ది సంవత్సరాల నుంచి సినిమాలకు దూరంగా ఉన్న నవీన్ చివరగా మనోజ్ హీరోగా నటించిన ఎటాక్ సినిమాల్లో కనిపించారు&period; అసలు వడ్డే నవీన్ సినిమాల్లో ఎందుకు నటించడం లేదని&comma; ఉన్నట్టుండి సినిమాలకు దూరంగా ఎందుకు ఉన్నాడని పలువురు చర్చించుకోవడం విశేషం&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts