ఆధ్యాత్మికం

సాయంత్రం అయిన త‌రువాత పూలు కోయ‌వ‌ద్ద‌ని మ‌న పెద్దలు ఎందుకు చెబుతారంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే ఏవేవో చెప్తుంటారు&period; ఇవి చేయొద్దు&comma; ఇలా చేయాలి&comma; ఈ టైమ్‌లోనే చేయాలి ఇలా వాళ్లు ప్రతి దానికి చేదస్తంగా ప్రవర్తిస్తారని ఈ తరం వాళ్లు అనుకుంటారు&period; కానీ పెద్దవాళ్లు చెప్పే ప్రతి విషయం వెనుక నిగూడ అర్థం దాగి ఉంది&period; అయితే కొంతమంది వాటిని తెలుసుకోకుండా వాళ్ల అమ్మ చెప్పింది&comma; చేసింది కాబట్టి వీళ్లు అలానే చేశారు&comma; అప్పుడు ఎందుకు అని అడిగే తెలివి ఆ తరం వాళ్లకు లేదు&period; అదే పద్ధతులు ఇప్పుడు చెప్తుంటే మనం ముందు చేయడం ఆపేసి&period;&period; ఎందుకు అలా చేస్తే ఏం అవుతుంది అని ఎదురు ప్రశ్న వేస్తున్నాం&period; దానికి వాళ్ల దగ్గర సమాధానం లేకపోవడంతో ఇదంతా సోది&comma; మూఢనమ్మకం అనే భావనకు వచ్చేస్తున్నారు&period; అందుకే ఆ తరం వాళ్లు పాటించే కొన్ని నియమాల వెనుక ఉన్న అసలైన కారణాలు వెతుకుదాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అందులో భాగంగా మీరు వినే ఉంటారు&period;&period; సూర్యాస్తమయం తర్వాత పూలు కోయకూడదు అనే ఒక కండీషన్‌&period; పెద్దోళ్లు చెప్తారు&period; ఎందుకు కోయొద్దు&comma; కోస్తే ఏం అవుతుందో తెలుసుకుందామా&period;&period;&excl; చీకటి పడ్డాక పూలెందుకు కోయకూడదని ఆలోచిస్తే వాటివెనుక ఆధ్యాత్మిక కారణాలు మాత్రమే కాదు ప్రకృతి పరమైన&comma; శాస్త్రీయమైన కారణాలు ఉన్నాయనని తెలిసింది&period; హిందూ సంప్రదాయంలో పూలకి ప్రత్యేక స్థానం ఉంది&period; శుభం-అశుభం- పండుగ- ఫంక్షన్ సందర్భం ఏదైనా సరే పూలు ఉండాల్సిందే&period; అయితే సందర్భాల మాట పక్కనపెడితే సూర్యాస్తమ‌యం అయిన తర్వాత పూలు కోయకూడదని పెద్దలు చెబుతుంటారు&period; పాటిస్తే పోలా అనుకుని పాటించేస్తున్నారు&period; కానీ చీకటి పడ్డాక పూలు ఎందుకు కోయకూడదన్నది మూఢ నమ్మకమో&comma; చాదస్తమో కాదు దీనికి ప్రకృతిపరమైన కారణాలున్నాయట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89617 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;flowers-1&period;jpg" alt&equals;"why picking flowers after sunset is very bad for us " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాయంత్రం చీకటి పడే సమయంలో వాతావరణం చల్లగా ఉంటుంది&period; ఆ సమయంలో పురుగులు&comma; పాములు చెట్లపై చేరే అవకాశం ఉంది&period; వెలుగు ఉండదు కాబట్టి చెట్టుపై ఉండే పురుగులు కనిపించకపోవచ్చు&period; ఆ సమయంలో పూలు కోస్తే విషపురుగుల బారిన పడతామని ఉద్దేశం&period; మరోకారణం ఏంటంటే చీకటి పడగానే మొక్కలు&comma; చెట్లు కిరణజన్య సంయోగ క్రియను ఆపేస్తాయి&period; అలాంటప్పుడు వాటి నుంచి ఆక్సిజన్ కాకుండా కార్బన్ డై ఆక్సైడ్‌ విడుదలవుతుంది&period; ఆ గాలి పీల్చడం ఆరోగ్యానికి హానికరం కాబట్టి చీకటిపడ్డాక పూలు కోయద్దని చెబుతారు&period; సో&period;&period; ఇది అసలు కారణం&period;&period; పెద్దలు పాటించమని చెప్పే ప్రతి విషయం వెనుకా ఓ శాస్త్రీయ కారణం ఉంటుంది&period; అది తెలియక అంతా చాదస్తం&comma; మూఢనమ్మకం అనుకుని కొట్టి పారేయడం చేయొద్దని పండితులు అంటున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts