Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

హీరో వడ్డే నవీన్ భార్య ఎవరో చూస్తే మీ బుర్ర తిరిగిపోద్ది?

Admin by Admin
June 25, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ప్రియుడు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన వడ్డే నవీన్ ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్ తనయుడు. అప్పట్లో టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకరైన కోడి రామకృష్ణ దర్శకత్వంలో వడ్డే నవీన్ హీరోగా, మహేశ్వరి హీరోయిన్ గా తిరకెక్కించిన పెళ్లి చిత్రం ఆయ‌న‌ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం చాలా అద్భుతంగా ఉంటుంది.

ఇక ఆ తర్వాత ప్రేమించే మనస్సు, మనసిచ్చి చూడు, మా బాలాజీ, చక్రి వంటి సినిమాలు నవీన్ కి గుర్తింపు తీసుకొచ్చాయి. ఇతను ఎంత వేగంగా తన కెరీర్ లో ఎదిగాడో అంతే వేగంగా పడిపోయాడని చెప్పవచ్చు. వడ్డే నవీన్ వ్యక్తిగత విషయాల గురించి చాలామందికి తెలియదు. సినీ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన అమ్మాయినే నవీన్ వివాహం చేసుకున్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు కుమారుడు రామకృష్ణ కూతురు అయిన చాముండేశ్వరుని వడ్డే నవీన్ పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్ని కారణాల రీత్యా వడ్డే నవీన్, చాముండేశ్వరి విడిపోయారు.

do you know who is vadde naveen wife

అయితే వ్యక్తిగత సమస్యల వల్లే నవీన్ కెరీర్ విషయంలో ఇబ్బందులు పడ్డాడ‌ని, పలువురు సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇక ఆ తర్వాత నవీన్ మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుని ప్రస్తుతం చాలా సంతోషంగా జీవనం కొనసాగిస్తున్నారు. గత కొద్ది సంవత్సరాల నుంచి సినిమాలకు దూరంగా ఉన్న నవీన్ చివరగా మనోజ్ హీరోగా నటించిన ఎటాక్ సినిమాల్లో కనిపించారు. అసలు వడ్డే నవీన్ సినిమాల్లో ఎందుకు నటించడం లేదని, ఉన్నట్టుండి సినిమాలకు దూరంగా ఎందుకు ఉన్నాడని పలువురు చర్చించుకోవడం విశేషం.

Tags: vadde naveen
Previous Post

రెస్టారెంట్ లు GST బిల్లులు పేరుతో మనల్ని ఎంతలా మోసం చేస్తున్నారో తెలుసా ?

Next Post

సాయంత్రం అయిన త‌రువాత పూలు కోయ‌వ‌ద్ద‌ని మ‌న పెద్దలు ఎందుకు చెబుతారంటే..?

Related Posts

హెల్త్ టిప్స్

టమాటాల‌ను మీరు తిన‌కూడదా..? అయితే వంట‌ల్లో వీటిని వేయండి..!

July 5, 2025
హెల్త్ టిప్స్

ఆరోగ్యం విష‌యంలో రోజూ చాలా మంది చేసే త‌ప్పులు ఇవే..!

July 5, 2025
హెల్త్ టిప్స్

డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఈ ఒక్క‌టి తింటే చాలు.. షుగ‌ర్ ఎంత ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే..!

July 5, 2025
ఆధ్యాత్మికం

మ‌న‌కి మంచి రోజులు వ‌చ్చాయ‌ని ఎలా తెలుస్తుంది..?

July 5, 2025
ఆధ్యాత్మికం

ఈ రాశుల‌కు చెందిన వారు ఎట్టి ప‌రిస్థితిలోనూ తాబేలు ఉంగ‌రాన్ని ధ‌రించ‌కూడ‌దు..!

July 5, 2025
ఆధ్యాత్మికం

శివుడికి మీరు వీటితో అభిషేకం చేస్తే.. ఏం కోరుకున్నా నెర‌వేరుతుంది..!

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.