వినోదం

శ్రీదేవిని కమల్ ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">స్టార్ హీరోయిన్ అతిలోకసుందరి శ్రీదేవికి తెలుగునాట ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు&period; తెలుగులో శ్రీదేవి నటించిన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ కావడం విశేషం&period; నేడు ఆమె మన మధ్య లేకపోయినప్పటికీ ఆమెను ఇప్పటికీ ఆరాధించే అభిమానులు కోకోల్లలు&period; అప్పట్లో శ్రీదేవితో పని చేయడానికి దర్శక నిర్మాతలతో పాటు స్టార్ హీరోలు కూడా క్యూ కట్టేవాళ్ళు&period; శ్రీదేవి సినిమా రిలీజ్ అవుతుందంటే హీరోలతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆమె కోసం క్యూ కట్టేవారు&period; మూడు తరాల హీరోల సరసన హీరోయిన్ గా నటించిన అందం శ్రీదేవి సొంతం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక శ్రీదేవి – కమల్ హాసన్ కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి&period; పలు సినిమాలలో వీరి రొమాన్స్ కు వంద మార్కులు పడ్డాయి&period; ఈ కాంబినేషన్ కు అప్పట్లో ఎంతో క్రేజ్ ఉండేది&period; అలా వీరి జంటను చూసిన అభిమానులు నిజజీవితంలోనూ వీరు ఒకటైతే బాగుండని భావించేవారు&period; అంతేకాక శ్రీదేవి కుటుంబంతో కమలహాసన్ ఎంతో సన్నిహితంగా ఉండేవారట&period; అలా వారి కుటుంబంతో సన్నిహితం ఉండడం వల్ల స్వయంగా శ్రీదేవి తల్లి కమల్ హాసన్ ను తన కూతురిని వివాహం చేసుకోవాలని కోరిందట&period; కానీ ఆమె అభ్యర్థనను కమల్ హాసన్ సున్నితంగా తిరస్కరించారట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-80198 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;kamal-haasan-1&period;jpg" alt&equals;"do you know why kamal haasan did not marry sridevi " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాను శ్రీదేవిని తోబుట్టువులా భావించే వాడినని&period;&period; అందుకే ఆమెని వివాహం చేసుకోలేనని ఆమె తల్లితో చెప్పేశారట&period; ఈ విషయాన్ని కమల్ హాసన్ స్వయంగా వెల్లడించారు&period; శ్రీదేవి కి నివాళులు అర్పించే ఓ కార్యక్రమం సందర్భంగా శ్రీదేవి 28 అవతారాలు అని రాసిన ఓ నోట్ లో కమల్ హాసన్ ఈ విషయాన్ని ప్రస్తావించారు&period; వారు ఒకరినొకరు ఎంతో గౌరవించుకునే వారమని&period;&period; శ్రీదేవి చనిపోయే వరకు తనని సార్ అని సంబోధించేదని కమల్ హాసన్ వెల్లడించారు&period; ఇక వీరి కాంబినేషన్ లో తెరకెక్కించిన పలు చిత్రాలు బుల్లితెరపై ప్రసారం అయితే చాలు ఇప్పటికీ ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతుంటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts