ఆధ్యాత్మికం

ఉన్న‌ట్లుండి స‌డెన్‌గా తుల‌సి మొక్క ఎండిపోతే.. అది దేనికి సంకేత‌మో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">తులసీ&period;&period; సాక్షాత్తు దైవతా వృక్షంగా హిందువులందరూ భావిస్తారు&period; తులసీ మొక్కలేని ఇల్లు ఉండదు అంటే అతిశయోక్తి కాకపోవచ్చు&period; తులసీ ఆరాధన చేస్తే శ్రీమహావిష్ణువు&comma; లక్ష్మీ కటాక్షం కలుగుతుంది&period; అంతేకాదు సకల శుభాలు&comma; ఆరోగ్యాన్ని తులసీ ప్రసాదిస్తుంది&period; అటువంటి పరమ పవిత్రమైన చెట్టు కేవలం దైవ సంబంధమైన పూజకే కాదు మన ఇంట్లో జరగబోయే విషయాలను కూడా చెప్తుందని పండితులు అనుభవం మీద గడించిన విషయాలు తెలియజేస్తున్నారు&period; ఆ విషయాలు పరిశీలిద్దాం… తులసి మొక్క తన సహజ రంగును కోల్పోవడమో&comma; ఆకులు సడెన్‌గా ఎండిపోవడమో లేదా రాలిపోవడమో జరుగుతుంది&period; ఈ మార్పులను బట్టి ఇంట్లో వారికి భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చట&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక రకంగా తులసి చెట్టు మార్పులు మన భవిష్యత్తుకు సంకేతాలట&period; తులసిలో వచ్చే మార్పులు&period;&period; వాటి సూచనలు తెలుసుకుందాం… తులసీ ఇచ్చే సంకేతాలు ఇలా ఉన్నాయి&period; ఒక వేళ నీళ్లు పోయకున్నాతులసి మొక్క బాగా పచ్చగా&comma; ఏపుగా పెరుగుతుంటే&period;&period; ఇంట్లో వారికి అదృష్టం కలసి రాబోతుందని అర్థమట&period; భవిష్యత్తులో వారికి సంపద బాగా వస్తుందట&period; తులసి చెట్టు ఎప్పుడూ పచ్చగా ఉంటే&period;&period; ఇంట్లో ఆనందం&comma; సంతోషం మనవెంటే ఉంటాయట&period; ఇంట్లో వారికి ఎలాంటి సమస్యలు రావని అర్థమట&period; ఒకవేళ పచ్చగా కళకళలాడుతున్న తులసి చెట్టు ఆకులు సడెన్‌గా ఎండిపోతే&period;&period; ఆ ఇంటి యజమానికి ఆరోగ్యం పరంగా కీడు జరగబోతుందని అర్థం&period; ఏదైనా పెద్ద అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుందని అర్థం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-80201 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;tuli-plant&period;jpg" alt&equals;"what happens if suddenly tulsi plant dries " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చెట్టు ఆకులు సడెన్‌గా వేరే రంగుకు మారితే&period;&period; ఇంట్లో ఉన్నవారు క్షుద్ర శక్తుల బారిన పడనున్నారని అర్థమట&period; ఎవరైనా గిట్టనివారు క్షుద్ర శక్తులు ప్రయోగించినపుడే తులసి ఆకులు రంగు మారుతాయట&period; దీన్నిబట్టి&comma; తులసి మొక్కని భక్తిగా పూజ చేయడమే కాదు&period;&period; తలసి మొక్క ఆరోగ్యంగా ఉండేలా చూసుకోండి&period; మొక్కలో మార్పులూ గమనిస్తూ ఉండండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts