వినోదం

మహేష్ దూకుడు సినిమాను శ్రీహరి వదులుకోవడానికి కారణం ఏంటో తెలుసా?

<p style&equals;"text-align&colon; justify&semi;">స్టార్ హీరోలు చేసిన సినిమాలలో బాగా చెప్పుకోదగ్గ సినిమా ఏది అంటే మహేష్ బాబు హీరోగా నటించిన దూకుడు సినిమా&period; శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించి ఇండస్ట్రీ రికార్డులను సైతం కొల్లగొట్టింది&period; మహేష్ బాబు కెరీర్ లో ఒక బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది దూకుడు సినిమా&period; ఈ సినిమాలో మహేష్ బాబు నటన అయితే తెలుగు ప్రేక్షకులు అందరూ ఫిదా అయిపోయారు అని చెప్పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఈ సినిమా ఇప్పటికీ టీవీలో వచ్చిన కూడా టీవీలకు అతుక్కుపోతుంటారు ప్రేక్షకులు&period; అంతలా తెలుగు ప్రేక్షకులందరినీ అలరిస్తూ ఉంటుంది దూకుడు సినిమా&period; ఈ సినిమాలో మహేష్ బాబు సరసన సమంత నటించింది&period; ఈ సినిమా స్టోరీ చేయడానికి అటు దర్శకుడు శ్రీనువైట్ల ఎంతో కష్టపడ్డాడట&period; ఇది ఇలా ఉండగా&comma; ఇందులో మహేష్ బాబు తండ్రిగా ప్రకాష్ రాజ్ ఎంతో అద్భుతంగా నటించారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-74742 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;dookudu-movie&period;jpg" alt&equals;"do you know why srihari rejected dookudu movie " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాస్తవానికి ఈ పాత్ర కోసం మొదట రియల్ స్టార్ శ్రీహరి గారిని అనుకున్నారట&period; కానీ తండ్రి పాత్ర అవ్వడంతో ఆయన చేయను అని చెప్పాడట&period; అప్పటికే శ్రీహరికి శ్రీనువైట్ల ఢీ&comma; కింగ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు చేశాడు&period; మంచి అనుబంధం కూడా ఉంది వీళ్లిద్దరి మధ్య&comma; కానీ ఆ పాత్రకి తాను సరిపోనని&comma; దానిని మహేష్ కి అన్నయ్య పాత్రగా మారిస్తే ఖచ్చితంగా చేస్తాను అని చెప్పాడట&period; కానీ కథ మార్చడానికి కుదరలేదు&period; దీనితో మహేష్ బాబు సూచన మేరకు ఆ పాత్రకి ప్రకాష్ రాజ్ ని తీసుకున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts