వినోదం

సినిమాలు అంతగా ఇష్టపడని శివసేన బాల్ థాక్రే.. NTR సినిమాను మెచ్చుకున్నారట.. ఏంటది..?

<p style&equals;"text-align&colon; justify&semi;">సినిమా ఇండస్ట్రీకే వన్నెతెచ్చిన అలనాటి హీరోలలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ మొదటి వరసలో ఉంటారు&period; ఆయన హీరోగా చెయ్యని పాత్రలు అంటూ లేవు&period;&period; ఎన్టీఆర్ నటించిన సినిమాలు తెలుగు లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా భారీ విజయాన్ని అందుకున్నాయి&period;&period; ముఖ్యంగా సాంఘిక పాత్రల్లో నటించిన చిత్రాలు చాలా రోజుల వరకు డబ్ చేసుకొని మరి హిందీలో ఆడించారు&period; కానీ అక్కడ ఇవి పెద్దగా ఆడకపోయినా&period;&period; ఈ ఒక్క సినిమా మాత్రం బాలీవుడ్ రికార్డుల మోత మోగించింది&period;&period; అదే ఏంటయ్యా అంటే అన్న ఎన్టీఆర్ నటించిన గజదొంగ&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ సినిమాలో ఎన్టీఆర్ దొంగ గా నటించిన ఇందులో ఉండే బలమైన కథ వల్ల సినిమాకు తెలుగులో ఎంత ఆదరణ లభించిందో హిందీలో కూడా అంతకు ఎక్కువ ఆదరణ లభించింది&period;&period; ఇక మహారాష్ట్రలో అయితే ఏకంగా నాలుగు థియేటర్లలో వంద రోజులు ఆడి రికార్డు సృష్టించింది&period; నిజానికి సినిమాలు అంటే పెద్దగా ఇష్టపడని వారు కూడా ఈ సినిమాని మెచ్చుకున్నారు అంటే అది ఏ లెవల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు&period; శివసేన అధినేత బాల్ ఠాక్రే అప్పట్లో ఈ మూవీని ఎంతో మెచ్చుకున్నారని సమాచారం&period; ఎన్టీఆర్ ను తన ఇంటికి పిలిచి మరీ ప్రత్యేకంగా సత్కరించారు&period; నిజానికి ఈ సినిమాను గతంలో వచ్చిన హిందీ సినిమాను బేస్ చేసుకొని నిర్మించారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90125 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;sr-ntr-5&period;jpg" alt&equals;"even bal thackarey praised sr ntr for this movie " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ తెలుగులోకి వచ్చిన తర్వాత కొన్ని ప్రత్యేక మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించడంలో సూపర్ హిట్ అయింది&period; ఈ సినిమా విజయవంతమైన తర్వాత అన్నగారికి బాలీవుడ్లో మంచి ఆఫర్లు కూడా వచ్చాయి&period; కానీ ఆయన తెలుగు భాషపై ఉన్న ప్రేమతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిమితమయ్యారు తప్ప ఇండస్ట్రీ దాటి బయటికి వెళ్లలేదు&period; అప్పట్లో ఎన్టీఆర్ సినిమాలు అంటే బెంగళూరు చెన్నైలో 100 నుంచి 200 రోజుల వరకు ఆడేవి&period;&period; అంటే అప్పట్లో ఎన్టీఆర్ కి ఎంత క్రేజ్ ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts