వినోదం

చిరంజీవి అస‌లు ఈ సినిమాలు చేయ‌క‌పోయి ఉంటే బాగుండేదా..? ఒక స‌గ‌టు అభిమాని అభిప్రాయం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">చిరంజీవి నటించిన హిందీ సినిమాలలో ఆజ్ కా గుండా రాజ్&comma; ప్రతిబంధ్ సినిమాలు మంచి హిట్స్&period; కానీ శంకర్ తమిళంలో తీసిన జెంటిల్ మేన్ సినిమా హిందీ రీమేక్‌లో చిరంజీవి నటించకుండా ఉండాల్సింది&period; ముఖ్యంగా దర్శకుడు మహేష్ భట్ ఈ సినిమాకి ఏ మాత్రం న్యాయం చేయలేకపోయారు&period; ఈ సినిమా తర్వాత మళ్లీ చిరు బాలీవుడ్ వైపు చూడనే చూడలేదు&period; ముఖ్యంగా &&num;8220&semi;చికుబుకు చికుబుకు రైలే&&num;8221&semi; లాంటి సూపర్ హిట్ పాటలో చిరంజీవి ఎనర్జీ కనిపించినా&comma; డ్యాన్స్ చాలా కృత్రిమంగా ఉంటుంది&period; హీరో ఎంత ప్రతిభావంతుడైనా&comma; రీమేక్ సమయాలలో కొన్ని కొన్ని క్లాసిక్స్ జోలికి పోకూడదు అనే దానికి ఇదే ఉదాహరణ&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక తెలుగు సినిమాల విషయానికి వస్తే&comma; 1986 లో విడుదలైన వేట సినిమా ఆ రోజులలో హాలీవుడ్ రేంజ్ చిత్రమని అభిమానులు చెప్పుకున్నారు&period; కానీ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నా&comma; సినిమా కథాపరంగా పెద్ద దెబ్బ కొట్టేసింది&period; ముఖ్యంగా సినిమాలో హీరోయిన్ హీరోని కాదని వేరెవరినో పెళ్లి చేసుకోవడం అభిమానులు జీర్ణించుకోలేకపోయారు&period; దీంతో సినిమా పెద్దగా ఆడలేదు&period; బహుశా ఈ సినిమా చిరు నటించకపోయుంటే బాగుండేదేమో&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-74219 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;chiranjeevi-5&period;jpg" alt&equals;"fans feel chiranjeevi should not have done these movies " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక అల్లుడా మజాకా సినిమా చిరంజీవి మాస్ ఇమేజ్‌ను పెంచుతుంది అనుకుంటే ఫలితం వేరేలా వచ్చింది&period; చిత్రంలోని డబుల్ మీనింగ్ డైలాగులు&comma; కాస్త ఓవర్ యాక్షన్ సన్నివేశాలు ఎబ్బెట్టుగా ఉంటాయి&period; సినిమా హిట్టా&period; ఫట్టా అనే సంగతి పక్కన పెడితే&comma; చిరు ఇలాంటి సినిమా చేయడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది&period; ఇవివి ఈ సినిమాకి అనుకున్నంత స్థాయిలో న్యాయం చేయలేకపోయారని ఇప్పటికీ అనిపిస్తుంది&period; బహుశా ఈ సినిమాను కూడా చిరు చేయకుండా ఉండాల్సింది&period; ఇక విజయభాస్కర్ దర్శకత్వంలో వచ్చిన జై చిరంజీవ సినిమా చాలా సాధారణమైన సినిమా&period; చిరు స్థాయి సినిమా అసలు కాదిది&period; కానీ సినిమాలో హీరోలోని కామెడీ యాంగిల్‌ను ఎక్కువగా ఎలివేట్ చేయడానికి ప్రయత్నించారు దర్శకుడు&period; ఇలాంటి పాత్రలు ఎందుకో చిరుకి సూట్ కాదు అనిపిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా చేసిన చిరు&period;&period; శంకర్ దాదా జిందాబాద్ సినిమాను చేయకుండా ఉండాల్సింది&period; సినిమాలో గాంధీగిరి అనే కాన్సెప్టును ఎలివేట్ చేయాల్సిన దర్శకుడు&period;&period; ఎక్కడో మెసేజ్‌ను రీమేక్‌లో సరిగ్గా convey చేయలేకపోయారని అనిపిస్తుంది&period; ముఖ్యంగా ప్రభుదేవా డైరెక్టర్‌గా ఈ సినిమాకు కరెక్ట్ కాదేమో&quest; ఒక మంచి టీమ్‌తో చిరు ఈ సినిమా చేయాల్సింది&period; లగేరహో మున్నాభాయ్ స్థాయిని ఈ సినిమా ఎందుకో అందుకోలేకపోయింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts