వినోదం

Sanghavi : టాప్ హీరోలంద‌రితోనూ న‌టించిన ఒక‌ప్ప‌టి ఈ హీరోయిన్‌ను గుర్తు ప‌ట్టారా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Sanghavi &colon; సంఘ‌వి ఒక‌ప్పుడు టాప్ హీరోయిన్‌గా à°¸‌త్తా చాటింది&period; సింధూరంలో జేడీ చ‌క్ర‌à°µ‌ర్తితో క‌లిసి à°¨‌టించిన హీరోయిన్‌&period; ఆ à°¤‌ర్వాత‌&period;&period; పెద్ద‌గా గుర్తింపు తెచ్చుకోలేక పోయింది&period; ఈ అమ్మ‌డు కర్ణాటకలోని మైసూరులో జ‌న్మించింది&period; సంఘవి చిన్న‌నాటి నుంచే మోడలింగ్ చేయటం ప్రారంభించింది&period; సంఘవి బాల్యనటిగా సినిమాలలో నటించడం ప్రారంభించింది&period; ప్రముఖ కన్నడ సినిమా నటి ఆరతి&comma; సంఘవి నాయనమ్మకు చిన్న చెల్లెలు&period; ఆరతి సినిమా షూటింగులకు వెళ్ళినప్పుడల్లా సంఘవి ఆమె వెంట వెళ్ళేది&period; అప్పుడే సినిమాలలో నటించాలన్న అభిరుచికి బీజం పడింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌మిళ సినిమాతో సంఘ‌వి అరంగేట్రం చేసిన సంఘవి తొలి సారి అజిత్ à°¸‌à°°‌à°¸‌à°¨ à°¨‌టించింది&period; ఆ సినిమా పేరు అమరావతి&period; ఇక కృష్ణ వంశీ కంట్లో à°ª‌à°¡à°¿à°¨‌ సంఘవికి సింధూరం సినిమా పెద్ద à°®‌లుపు తీసుకువ‌చ్చింది&period; ఉత్తమ నటిగా నంది అవార్డు అందుకుంది&period; లాహిరి లాహిరి లాహిరిలో&comma; ఆడ‌వాళ్లు మీకు జోహార్లు&comma; ఆదివారం ఆళ్ల‌వాకు సెల‌వు&period;&period; వంటి సినిమాల్లో à°¨‌టించి మెప్పించింది సంఘ‌వి&period; ఆనై అనే తమిళ చిత్రంలో తల్లి పాత్ర పోషించింది&period; à°ª‌లు టీవీ సీరియల్స్‌లోనూ సంఘ‌వి à°¨‌టించ‌డం గ‌à°®‌నార్హం&period; అయితే సంఘ‌వి à°¤‌à°¨ à°­‌ర్త‌&comma; కూతురితో క‌లిసి శ్రీవారిని à°¦‌ర్శించుకుంది&period;ఆమె తిరుమలలో ఒకసారి కనిపించారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-69524 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;sanghavi-1&period;jpg" alt&equals;"have you identified sanghavi in this photo " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్వామివారి నైవేద్య విరామ సమయంలో సంఘవి తన భర్త వెంకటేష్&comma; కూతురుతో కలిసి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోగా&comma; వారిని ఫొటోగ్రాఫ‌ర్స్ కెమెరాల‌లో బంధించారు&period; &period; స్వామివారి దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు సంఘవి కుటుంబానికి వేద ఆశీర్వచనాలు అందించారు&period; ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు&period; ఇక సంఘ‌వి ఫొటోల‌కి పోజులు ఇస్తున్న à°¸‌à°®‌యంలో పాపను తీసుకుని ఆమె భర్త వెంకటేష్ పక్కకు వెళ్లబోతే&period;&period; పాప మాత్రం అమ్మ దగ్గరే ఉంటానని మారాం చేసింది&period; దీంతో పాపను ఎత్తుకుని భక్తులతో ఫొటోలు దిగారు సంఘవి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts