వినోదం

Sudhakar : చిరంజీవికి, సుధాక‌ర్‌కి అస్స‌లు ప‌డ‌దా.. అస‌లు వాస్త‌వాలు ఏంటి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Sudhakar &colon; క‌మెడీయ‌న్ సుధాక‌ర్ గురించి ప్ర‌త్యేక à°ª‌రిచ‌యాలు అక్క‌ర్లేదు&period; 90à°² à°¸‌à°®‌యంలో ఆయ‌à°¨ స్టార్ క‌మెడీయ‌న్‌గా ఓ వెలుగు వెలిగారు&period; ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాల‌లో à°¨‌టించి మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకున్నారు&period; అనారోగ్యం à°µ‌లన సుధాక‌ర్ ఇప్పుడు పెద్ద‌గా లైమ్ లైట్‌లో ఉండ‌డం లేదు&period; ఇటీవల సుధాకర్‌ చనిపోయినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి&period;కాని ఆయ‌నే స్వ‌యంగా ఆ వార్త‌à°²‌ని ఖండించారు&period; ఇక చిరంజీవితో సుధాక‌ర్‌కి గొడ‌à°µ‌లు à°µ‌చ్చాయ‌ని&comma; వారిద్ద‌à°°à°¿ à°®‌ధ్య దూరం పెరిగింద‌ని ఇలా ఎన్నో ప్ర‌చారాలు సాగ‌గా వాట‌న్నింటికి సుధాక‌ర్ క్లారిటీ ఇచ్చారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇండస్ట్రీకి వచ్చిన తొలి నాళ్లలో చిరంజీవితో కలిసి ఒకే రూమ్‌లో ఉండేవాడిన‌ని సుధాక‌ర్ తెలిపారు&period; అప్పుడు మొదలైన స్నేహం ఇప్పటికీ కొనసాగుతోందన్నారు&period; చిరు ని&comma; పవన్ కల్యాణ్ ని అన్నయ్య అని పిలుస్తానని వెల్లడించారు&period; తనకు ఏ అవసరం వచ్చినా కూడా చిరునే అడుగుతానని&period;&period; ఆయన కాదనకుండా సాయం చేస్తారని తెలిపారు&period; ఆ కుటుంబంతో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని సుధాకర్ తెలిపారు&period; ఒకే రూంలో ఉన్న‌ప్పుడు నేను కూర చేస్తే చిరు రైస్ పెట్టే వార‌ని అన్నారు&period; ఇప్పటివరకు మా మధ్య చిన్న గొడవ కూడా రాలేదు&period; ఇక చిరంజీవి సోదరుడు పవన్ కల్యాణ్‌తో కూడా నాకు మంచి అనుబంధం ఉంది చిరంజీవి తర్వాత పవన్‌ కు నేనే అన్నయ్య&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-69520 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;sudhakar&period;jpg" alt&equals;"sudhakar told interesting facts about chiranjeevi " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">త్వరలోనే నా కుమారుడు బిన్నీ సినిమాల్లోకి రానున్నాడు&period; చిరంజీవి దీవెనలు వాడికి ఉన్నాయి&period; మా అబ్బాయి &lpar;బెనెడిక్ మైఖేల్‌&rpar; గురించి ఇప్పుడే నేను మాట్లాడ‌కూడ‌దు&period; కానీ చిరంజీవి చేతుల మీదుగానే మా వారసుడి తెరంగేట్రం జరుగుతుంది&period; గతంలో బెన్నీ కాలేజీ సీటు విషయంలో చిరంజీవి చాలా హెల్ప్‌ చేశారు అనే విష‌యాన్ని గుర్తు చేసుకున్నారు సుధాక‌ర్&period; ఇక ఇప్పుడు తన సినిమా కెరీర్ విషయంలో కూడా చిరంజీవే చూసుకుంటారు అని చెప్పుకొచ్చారు సుధాకర్‌&period; ఈ క్రమంలో సుధాకర్‌ కుమారుడికి చిరంజీవి అండదండలు పుష్కలంగా ఉన్నాయని అభిమానులు ముచ్చ‌టించుకుంటున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts