వినోదం

అల్లు అర్జున్ న‌టించిన ఈ రెండు సినిమాల‌లోని కామ‌న్ పాయింట్ గుర్తించారా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన‌ అల వైకుంఠపురములో సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌à°¨‌క్క‌ర్లేదు&period; 2020 జనవరి 12à°¨ సంక్రాంతికి ఈ మూవీని విడుదల కాగా&comma; ఇది ప్రతి ఒక్క‌రిని ఎంత‌గానో అల‌రించింది&period; అల్లు అర్జున్&comma; త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన‌ మూడో సినిమా ఇది&period; గతంలో జులాయి&comma; S&sol;O సత్యమూర్తి సినిమాలు వచ్చాయి&period; వారిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మూడో సినిమా మీద మరింత అంచనాలు ఉండ‌గా&comma; ఆ అంచ‌నాలకి తగిన‌ట్టే సినిమా రూపొందించారు&period; ఈ మూవీలో కూడా తండ్రి సెంటిమెంట్ ఈ చిత్రంలో హైలైట్ అయింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అల వైకుంఠ‌పుర‌ములో సినిమాలో తనకు బలంగా ఉన్న ఎమోషన్స్ ఈ సినిమాలో చూపించి అల‌రించాడు&period; ఇక జులాయి సినిమా విష‌యానికి à°µ‌స్తే ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది&period; ఈ సినిమాలో అల్లు అర్జున్ మైండ్ గేమ్ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది&period; అంతేకాకుండా అదే రేంజ్ లో సోనూసూద్ సైతం విలనిజం ప్రదర్శించడం ఈ సినిమాకు మరో హైలెట్&period; ఈ సినిమాలోని డైలాగులు పాటలు ఇలా ప్రతి ఒక్కటి ప్రేక్షకులను ఎంతగానో అల‌రించాయి&period;అయితే అల వైకుంఠ‌పుర‌ములో చిత్రంతో పాటు జులాయి సినిమాలో ఓ కామ‌న్ పాయింట్ ఉంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-68035 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;allu-arjun-2&period;jpg" alt&equals;"have you observed this common point in allu arjun 2 movies " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం పెరగడంతో రెండు సినిమాల‌లో ఉన్న చిన్న‌ పాయింట్ ను గమనించిన నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు&period; ఆ కామన్ పాయింట్ ఏంటంటే జులాయి సినిమాలో బ్రహ్మాజీ ఓ ట్రావెల్ ఏజెన్సీని కలిగి ఉంటాడు&period; దాని పేరు &OpenCurlyDoubleQuote;ప్యాక్ యువర్ బ్యాగ్స్” అయితే అదే విధంగా అలా వైకుంఠపురం సినిమాలోను మనకు పాక్ యువర్ బ్యాగ్స్ అనే కంపెని కనిపిస్తుంది&period; అలా రెండు సినిమాల్లో ఓకే కంపెనీ పేరు ఉండడంతో ఈ కామన్ పాయింట్ ని à°ª‌ట్టుకొని నెటిజ‌న్స్ సోష‌ల్ మీడియాలో తెగ à°°‌చ్చ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts