వినోదం

“కొరటాల శివ”ఈ సినిమాల్లో… హీరోల విషయంలో ఈ “కామన్ పాయింట్” గమనించారా?

<p style&equals;"text-align&colon; justify&semi;">టాలీవుడ్ విజయవంతమైన దర్శకుడు కొరటాల à°¶à°¿à°µ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు&period; కొరటాల à°¶à°¿à°µ దర్శకత్వం వహించిన సినిమాలు అన్నీ మంచి విజయాన్ని సాధించాయి&period; ఆచార్య మాత్రం బాక్సాఫీసు ముందు అట్టర్ ఫ్లాప్ అయ్యింది&period; ఈ ఒక్క సినిమా మినహా అన్ని సినిమాలు… ఓ రేంజ్ లో హిట్ అయ్యాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే కొరటాల à°¶à°¿à°µ సినిమాలో ఒక కామన్ పాయింట్ వుంది&period; కొరటాల à°¶à°¿à°µ దర్శకత్వం వహించిన సినిమాలలో దాదాపు అందరు హీరోలు ఒక బ్యాగ్ వేసుకుని కనిపిస్తారు&period; జనతా గ్యారేజ్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ అలాగే మిర్చి సినిమాలో ప్రభాస్… బ్యాగ్ పట్టుకుని ఎంట్రీ ఇస్తారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-67441 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;jr-ntr&period;jpg" alt&equals;"have you observed this in koratala shiva movies " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అటు శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు&comma; ఆచార్య మూవీ లో చిరంజీవి కూడా బ్యాగ్ వేసుకొని కనిపిస్తారు&period; సినిమా మొత్తం కాకపోయినా ఏదో ఒక సందర్భంలో ఈ బ్యాగ్ మాత్రం సినిమాల్లో హీరోలు ఖచ్చితంగా వాడతారు&period; ఇది కొరటాల à°¶à°¿à°µ దర్శకత్వం వహించిన దాదాపు అన్ని సినిమాల్లో కనిపిస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts