వినోదం

అత్తారింటికి దారేది నదియా కూతుర్లని చూసారా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన అత్తారింటికి దారేది సినిమాలో అత్త పాత్రలో తన నటనతో సినీ ప్రేక్షకులను కట్టిపడేసిన ప్రముఖ సీనియర్ నటి నదియా గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు&period; ఈ చిత్రంలో పవన్ కు అత్తగా ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి&period; అంతేకాదు బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా నంది పురస్కారం లభించింది&period; అంతకుముందు మిర్చి సినిమాలో ప్రభాస్ అమ్మ క్యారెక్టర్ లోను నటించి మెప్పించింది నదియా&period; ఆ తరువాత దృశ్యం&comma; అ ఆ&comma; బ్రూస్ లీ&comma; సర్కారు వారి పాట ఇలా తదితర సినిమాలతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బాగా పాపులర్ అయింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాస్తవానికి ఆమె 1984లో హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసింది&period; మలయాళం లో మోహన్ లాల్ సరసన నటించిన తొలి సినిమాతోనే ఫిలింఫేర్ అవార్డును సొంతం చేసుకుంది&period; తమిళం&comma; మలయాళం లో చాలా సినిమాలు చేసిన తర్వాత నాలుగేళ్లకే శిరీష్ గౌడ్ బోలె అనే బ్యాంకర్ ను పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్ళి అక్కడే స్థిరపడిపోయింది&period; ఈ దంపతులకు 1996లో సనం అనే కుమార్తె పుట్టింది&period; ఆ తర్వాత ఐదేళ్లకు అంటే&period;&period; 2001లో రెండవ అమ్మాయి జానా వీరి జీవితంలోకి అడుగు పెట్టింది&period; ఇక తర్వాత మళ్లీ ఇండియాకి తిరిగి వచ్చేసిన నదియా తన కుటుంబంతో కలిసి చెన్నైలో స్థిరపడింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90186 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;nadia&period;jpg" alt&equals;"have you seen nadia daughters " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నదియా సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్ గా ఉండరు&period; అప్పుడప్పుడు తన సినిమాలు&comma; వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తుంటారు&period; ఆ మధ్యన తన కూతుర్ల ఫోటోలు కూడా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు నదియా&period; అయితే ఈ ఫోటోలు చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు&period; ఎందుకంటే అందంలో అమ్మకు ఏమాత్రం తీసిపోని అక్క చెల్లెలు&comma; అందులోను ఈ ముగ్గురిని ఒకే ఫ్రేమ్ లో చూసి అక్క చెల్లెలు గా ఉన్నారని కామెంట్లు చేశారు&period; ఒకవేళ అమ్మలాగే వీరు కూడా సినిమా రంగం వైపు వస్తారో&period;&period; అమ్మలా హిట్స్ అందుకుంటారో&quest; లేదో&quest; చూడాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts