వైద్య విజ్ఞానం

మ‌ద్యం అధికంగా సేవిస్తే గుండె పోటు వ‌స్తుందా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆల్కహాల్ నిరుత్సాహపరచే ఔషదం వంటిది&period; అది బ్రెయిన్ కార్యకలాపాలను కేంద్ర నరాల వ్యవస్ధను బలహీన పరుస్తుంది&period; అయితే&comma; దానిని మితంగా ఉపయోగిస్తే హాని కలుగదు&period; ఆనంద పడవచ్చు&period; మంచికూడా చేస్తుంది&period; దుర్వినియోగ పరిస్తే ఆరోగ్యాన్ని పాడు చేయటమే కాక&comma; సమాజపర సమస్యలు కూడా కలిగిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆల్కహాల్ ఎంత అధికంగా తాగితే అంత అధికంగా రక్తపోటు పెరుగుతుంది&period; పెరిగిన రక్తపోటు గుండెపై ప్రభావం చూపుతుంది&period; ప్రత్యేకించి గుండెపోటు వంటివి వస్తాయి&period; à°ª‌రిమితికి మించి ప్రతిరోజూ ఆల్కహాల్ తీసుకుంటే అది లివర్ పాడు చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90349 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;drinker&period;jpg" alt&equals;"will drinking alcohol daily creates heart attack " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నోటిలో గొంతులో కేన్సర్ కలిగిస్తుంది&period; పొట్టలో కూడా పుండ్లు పడే అవకాశం వుంది&period; అంతేకాక మానసిక సమస్యలు కూడా కలిగిస్తుంది&period; మీరు రెగ్యులర్ గా వాహనం నడిపేవారైనా&comma; మెషినరీ పై పని చేస్తున్నా&comma; ఇతర మందులు వాడేవారైనా ఆల్కహాల్ వాటికి నష్టం వాటింపజేస్తుంది&period; కనుక ఆల్కహాల్ తక్షణమే మాని గుండె ప్రయోజనాలను కాపాడుకోండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts