పోష‌ణ‌

ట‌మాటాల‌ను ఇలా తింటే ఎంతో ఆరోగ్యం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">టమాటా పండ్లు ఆరోగ్యాన్నివ్వడమే కాదు బరువును కూడా సమర్ధవంతంగా తగ్గిస్తాయి&period; చలినుండి తట్టుకోవడానికి టమాట సూప్ తాగేస్తాం&period; మరి టమాటా ఆహారం అంటే&quest; ఒక వారం లేదా రెండు వారాలలో బరువు తగ్గే ప్రణాళికలో భాగంగా టమాటా డైట్ వాడవచ్చు&period; వీటిలో మంచి పీచు&comma; నీరు వుంటాయి కనుక కడుపు నింపి ఆకలిని నియంత్రిస్తాయి&period; టమాట డైట్ లో ఏముంటాయి&quest; మీ ఆహారంలో టమాటాలు తినండి&period; టమాటాలు శాండివిచ్ లో పెట్టి తినవచ్చు లేదా ఒక జ్యూస్ గా చేసి ఛీజ్ శాండ్ విచ్ తో కలిపి తినవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టమాటాలు కాటేజ్ ఛీజ్&comma; వెన్న వంటి వాటితో బ్రేక్ ఫాస్ట్ గా తినవచ్చు&period; అయితే టమాటాలను పాలతో తినకండి&period; మీ కూరలలో టమాటాలు విరివిగా వాడండి లేదా బ్రౌన్ రైస్ తో ఉడికించి తినండి&period; కీర&comma; ఉల్లిపాయ&comma; కేబేజి&comma; కేరట్&comma; బీట్ రూట్ వంటి వాటితో కలిపి తినవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90345 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;tomatoes&period;jpg" alt&equals;"take tomatoes like this for better health " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాయంత్రం తినే చిరుతిండ్లలో&comma; ఫ్రూట్ సలాడ్ లేదా ఇతర జ్యూస్ లలో టమాటా కూడా చేర్చండి&period; టమాటా సూప్ బరువు తగ్గించేందుకు బాగా పని చేస్తుంది&period; డిన్నర్ లో వెజిటబుల్ సలాడ్ గా తినండి&period; చపాతిలో కూడా టమాట కూర తినవచ్చు&period; టమాట సూప్ బ్రెడ్ తో కలిపి తింటే&comma; కేలరీలు తక్కువ&comma; కడుపు నిండుతుంది&period; టమాటాలు ముక్కలుగా కోసి బెర్రీలు లేదా ఇతర పండ్లతో కలిపి తినవచ్చు&period; ఇన్ని ప్రయోజనాలను ఇచ్చే ఎర్రటి టమాటాను మీ ఆహారంలో అనేక పదార్ధాలలో చేర్చి మంచి రుచి కలిగించుకోవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts