lifestyle

మ‌నుషులే కాదు, కుక్క‌లు కూడా క‌ల‌లు కంటాయ‌ట‌..? అవి ఎలాంటి క‌ల‌లో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">కుక్క‌లు చాలా కాలం నుంచి à°®‌నుషులకు అత్యంత విశ్వాస‌మైన à°¨‌మ్మిన బంట్లుగా ఉంటున్నాయి&period; పెంపుడు జంతువు అన‌గానే à°®‌à°¨‌కు ముందుగా గుర్తుకు à°µ‌చ్చేది కూడా కుక్కే&period; ఈ క్ర‌మంలోనే చాలా మంది à°¤‌à°® ఇష్టాలు&comma; తాహ‌తుకు అనుగుణంగా కుక్క‌à°²‌ను పెంచుకుంటారు&period; వాటి సంర‌క్ష‌à°£ బాధ్య‌à°¤ చేప‌à°¡‌తారు&period; అయితే కుక్క‌à°² గురించి చాలా మందికి తెలియ‌ని విషయం ఒక‌టుంది&period; అదేమిటంటే… కుక్క‌లు కూడా క‌à°²‌లు కంటాయ‌ట‌&period; అవును&comma; మీరు విన్నది క‌రెక్టే&period; ఇది మేం చెబుతోంది కాదు&period; ఓ మానసిక శాస్త్రవేత్త చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హార్వార్డ్ మెడిక‌ల్ స్కూల్‌కు చెందిన డాక్ట‌ర్ డెయిర్‌డ్రె బ్యారెట్ అనే ఓ à°®‌హిళా మానసిక శాస్త్ర‌వేత్త ఉంది&period; ఆమె కుక్క‌లపై విస్తృతంగా à°ª‌రిశోధ‌à°¨‌లు చేసింది&period; ప్ర‌ధానంగా అవి నిద్రిస్తున్న à°¸‌à°®‌యంలో ఏం చేస్తుంటాయ‌నే విష‌యంపై ఆమె à°ª‌రిశోధ‌à°¨‌లు చేసింది&period; ఈ క్ర‌మంలో కొన్ని ఆస‌క్తిక‌à°°‌మైన విష‌యాలు తెలిశాయి&period; కుక్క‌లు నిద్రిస్తున్న à°¸‌à°®‌యంలో అవి క‌à°²‌లు ఉంటాయ‌ట‌&period; అవును&comma; అది చాలా à°µ‌à°°‌కు నిజ‌మేన‌ట‌&period; అలా అని బ్యారెట్ చెప్పింది&period; అయితే అవి ఎలాంటి క‌à°²‌లో తెలుసా&period;&period;&quest;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90356 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;dogs&period;jpg" alt&equals;"do you know that dogs will also have dreams " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కుక్క‌లు క‌à°²‌లు కంటే సాధార‌ణంగా అవి ఎలాంటివి అయి ఉంటాయి&period;&period;&quest; à°®‌నుషులైతే రోజూ తాము తిరిగిన ప్ర‌దేశాలు&comma; జ‌రిగిన సంఘ‌ట‌à°¨‌లు&comma; క‌à°²‌సిన వ్య‌క్తుల‌ను à°¬‌ట్టి క‌à°²‌లు కంటారు&period; ఒక్కో సారి పొంత‌à°¨ లేని క‌à°²‌లు కూడా à°µ‌స్తాయి&period; అయితే కుక్క‌లు క‌à°²‌లు కంటే అవి ఎలా ఉంటాయి&period;&period;&quest; ఇదే అంశంపై కూడా డాక్ట‌ర్ బ్యారెట్ à°ª‌రిశోధ‌à°¨‌లు చేసింది&period; దీంతో తెలిసిందేమిటంటే… కుక్క‌లు క‌నే క‌à°²‌లు వాటి గురించి కాద‌ట‌&comma; వాటిని పెంచే à°¯‌జ‌మానుల గురించి క‌à°²‌లు కంటాయ‌ట‌&period; à°¤‌à°®‌కు ఆహారం పెడుతున్న‌ట్టు&comma; à°¤‌à°®‌తో క‌à°²‌సి à°¯‌జ‌మాని ఆడుకుంటున్న‌ట్టు&comma; వాకింగ్‌కు తీసుకెళ్తున్న‌ట్టు… ఇలా à°°‌క à°°‌కాల క‌à°²‌à°²‌ను కుక్కలు కంటాయట‌&period; దీంతో ఈ విష‌యాన్ని బ్యారెట్ స్వయంగా à°¤‌à°¨ ట్విట్ట‌ర్ అకౌంట్‌లో తెలియ‌జేసింది&period; ఈ విష‌యాన్ని తెలుసుకున్న శున‌క ప్రేమికులు ట్విట్ట‌ర్‌లో ట్వీట్ల‌తో హోరెత్తించారు&period; తాము పెంచుకుంటున్న కుక్క‌à°² ఫొటోల‌ను తీసి ఆ అభిమానాన్ని అంద‌రితో పంచుకున్నారు&period; అవును à°®‌à°°à°¿&comma; అవి అంత విశ్వాస పాత్ర‌మైన‌వి కాబ‌ట్టే&comma; వాటిపై ఎవ‌రికైనా ప్రేమే ఉంటుంది&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts