international

అమెరికా లాగా మనకి బాంబర్ Air Aircrafts లేవు కదా? మరి ఎలా?

<p style&equals;"text-align&colon; justify&semi;">అమెరికా కి B2&comma; B52 bombers ఉన్నాయి&period; ఈ మధ్య&comma; Iran మీద bunker బస్టర్ bomb వేయడంలో ఉపయోగించారు&period; మనం TU 160 బాంబర్లు 6 లేదా 8 కొనుగోలు చేయడం కోసం సంప్రదింపులు జరిగాయి&period; ఈ విమానం 12&comma;000 KM ప్రయాణించగలదు&period; 40&plus; tons ఆయుధాలు మోసుకు వెళ్ళగలదు&period; అయితే&comma; ఈ సంప్రదింపులు ప్రస్తుతం స్తంభించాయి&period; ఒకటి వాటి à°§à°°&period; రెండు&comma; ఇటీవల రష్యా వైమానిక స్థావరాల మీద జరిగిన దాడిలో పార్కింగ్ లో ఉన్న బాంబర్లు దెబ్బతినడం వల్ల à°¤‌లెత్తిన లాజిస్టిక్ issues మరో కారణం అని అనధికార సమాచారం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">భారత్&comma; ప్రత్యామ్నాయలవైపు చూస్తుంది&period; విమానాల మీద ఆధారపడకుండా&comma; క్షిపణులను ఆ పనికి వినియోగించాలి అనుకుంటుంది&period; మన ప్రధాన శత్రువులు పక్కనే ఉన్నారు కాబట్టి &comma; ఈ అవకాశాన్ని వినియోగించుకోనున్నారు&period; అందులో భాగంగా మన Agni 5 క్షిపణికి మార్పులు చేస్తున్నారు&period; అణ్వాయుధాలు మోసుకుని 5 &&num;8211&semi; 8 వేల కిలోమీటర్లు ప్రయాణించే క్షిపణి ఇది&period; ఇంచుమించు అణ్వాయుధాలు మనం వాడటం లేదు&period; ఆ సాంకేతికత నిరుపయోగంగా ఉండకూడదు కాబట్టి ఈ క్షిపణిని మరో రెండు రకాలుగా అభివృద్ధి చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90339 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;b2-bomber&period;jpg" alt&equals;"we dont have any b2 bomber air crafts like usa know what " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బంకర్ బస్టర్ pay load కలిగి ఉంటేట్టు భూమిలోపల reinforced concrete etc తో safe house నిర్మించుకుని important వ్యక్తులను&comma; పరికరాలను దాచినప్పుడు &comma; వాటిని ధ్వంసం చేయడానికి ఇది అవసరం&period; 7 to 8 టన్నుల సంప్రదాయ war head అమర్చి ఎక్కువ విధ్వంసం చేసేలా మరొక వేరియంట్&period; చాలా ఎక్కువ బరువు తగిలిస్తున్నారు కాబట్టి దీని రేంజ్ 2500 కిలోమీటర్ లకు తగ్గుతుంది&period; మన అవసరాలకు ఇది సరిపోతుంది&period; ఉదాహరణకి&comma; ఒక పోలిక ఇస్తే బాగా అర్థం అవుతుంది&period; బ్రహ్మోస్ క్షిపణి 2 నుంచీ 3 వందల కిలోల మందుగుండు తీసుకెళ్తుంది&comma; ఈ కొత్త అగ్ని 5 క్షిపణి 8000 kg à°² మందుగుండు తీసుకెళ్తుంది&period; వీటినైతే&comma; పరిస్థితులను బట్టి వినియోగించే అవకాశం ఉంది&period; ఇది ముందుగా Indian airforce అందుకుంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts