ఆధ్యాత్మికం

ఈ మూడు గ్ర‌హాల ప్ర‌భావం వ‌ల్లే మ‌నిషిపై చెడు ప్ర‌భావం ప‌డుతుంద‌ట‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా ఒక తాగుబోతు బొమ్మ గీయాలంటే&comma; దానిని ఎలా వేయాలి అనేది ఆలోచిస్తాం&period; వాడి ప్రవర్తన ప్రతిబింబించేలా చేతిలో సీసా&comma; మత్తు కళ్ళు&comma; ఊగిపోతూ వుండటం వంటివి చిత్రిస్తాం&period; ఎందుకంటే&comma; వాడి భావాలు&comma; ఆకారం ఆ విధంగా ప్రతిబింబిస్తేకాని అది వివరంగా వున్నట్లు అనిపించదు&period; ఆల్కహాల్&comma; కాఫీ&comma; టీ&comma; డ్రగ్స్&comma; జూదం&comma; పొగతాగటం వంటివి బానిస అయ్యాడంటానికి నిదర్శనాలు&period; బాగా స్ధిరపడిన మీ జీవితం వీటితో నాశనం అవుతుంది&period; చెడుకు బానిసైతే&comma; అది వారి జీవితంలో ఒక మలుపు&period; అక్కడినుండి వారు వేరే విధంగా ప్రవర్తిస్తారు&period; ఒక మనిషి చెడు అలవాట్లకు ఎందుకు బానిసవుతాడు అనేది వారి గ్రహసంచారాన్ని బట్టి వుంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెద్ద గ్రహాలైన శని&comma; కుజుడు&comma; రాహువు ల ప్రభావం చంద్రుడిపై పడటంతో మొదలవుతుంది&period; అసలు చంద్రుడి పైనే ప్రభావం ఎందుకు&quest; చంద్రుడు మన మనోభావాలకు&comma; మనస్సుకు సంబంధించిన గ్రహం&period; ఉదాహరణకు శని చంద్రుడిని చూస్తే&comma; అతనికి లేదా ఆమెకు అనేక ఆందోళనలు&comma; చికాకులు వుంటాయి&period; భవిష్యత్తుపై భయం వుండి వారికి వారే విమర్శించుకుంటారు&period; ఈ రకంగా అతను ఎందుకు ప్రవర్తిస్తాడు&quest; కుజగ్రహం&comma; చంద్రగ్రహంతో కలిస్తే కోపం చికాకు ఆ మనిషికి కలుగుతాయి&period; కుజుడు యుద్ధ ప్రభువు ఎరుపు రంగుకు ప్రతీక&period; కనుక మనోభావాలను ఎర్రటి రంగుతో చూపుతాడు&period; కనుక జాతకుడు పిచ్చిపట్టిన వాడిలా కోపంతో సంచరిస్తాడు&period; రాహు గ్రహం చంద్రగ్రహంతో కలిస్తే గాఢమైన కోర్కెలు కలుగుతాయి&period; ఆశలు ఎక్కువవుతాయి&period; వీరు అపుడు మరోసారి తాగాలని లేదా ఆ చెడుపని చేయాలని వాంఛిస్తూనే వుంటారు&period; ఈ రకంగా చెడు అలవాట్లకు బానిసైపోవడం ఒక వ్యాధి చిహ్నం&period; అయితే అది వ్యాధి మాత్రం కాదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90342 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;planets&period;jpg" alt&equals;"because of these 3 planets negative effect on humans " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాహుగ్రహ ప్రభావం కల వ్యక్తులు బయటకు చాలా విజయవంతులుగా కనపడతారు&period;ఈ రకంగా గ్రహాల సంచార ప్రభావంతో మీ భవిష్యత్తు నిర్ణయించుకోవచ్చు&period; మీ దుఖం లేదా విచారాలకు మీరే భాద్యులు&period; కనుక&comma; ఏదో ఒకపనిలో నిమగ్నమవండి&period; అయితే&comma; అది ఆనందాన్నిచ్చేదిగా వుండాలి&period; ఆనందం మనలోనే వుందని&comma; బయట ఎక్కడా లేదని గ్రహించండి&period; మంచి లేదా చెడు గ్రహాలు మన జీవితంపై ఎలా ప్రభావం చూపుతాయో గుర్తించండి&period; ఒక్కసారి మీ జాతకం పరిశీలిస్తే&comma; గ్రహాలనుండి మంచి పొందాలంటే ఏ రకమై చర్యలు చేపట్టి పరిష్కారం పొందవచ్చో&comma; మీకుగల లక్ష్యాలు ఎలా నెరవేర్చుకోవచ్చో&comma; చెడు అలవాట్లకు ఏరకంగా దూరం కావచ్చో గ్రహించవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts